Current Affairs Telugu February 2024 For All Competitive Exams

21) ఇటీవల వార్తల్లో నిలిచిన “కపిలవస్తు అవశేషాలు” ఎవరికి సంబంధించినవి ?

A) ఆదిశంకరాచార్య
B) వర్తమాన మహావీరుడు
C) శ్రీరాముడు
D) బుద్ధుడు

View Answer
D) బుద్ధుడు

22) ఇటీవల “GD బిర్లా అవార్డు – 2023” ని ఎవరికి ప్రధానం చేశారు ?

A) అదితి సేన్ డీ
B) అపర్ణా సేన్
C) అనుపమా రావు
D) అరుంధతి భట్టాచార్య

View Answer
A) అదితి సేన్ డీ

23) ఇటీవల “Tamilaga Vettri Kazhagam” అనే పార్టీని ఎవరు ప్రారంభించారు ?

A) సూర్య
B) అజిత్
C) రజినీ కాంత్
D) విజయ్

View Answer
D) విజయ్

24) “Asia's Largest Brackish Water Lagoon” అని ఏ సరస్సుని పిలుస్తారు ?

A) అష్టముడి
B) సాంబార్
C) చిలికా
D) పులికాట్

View Answer
C) చిలికా

25) ఇటీవల ఇండియా UPI పేమెంట్ల కోసం AANI అనే ఇన్ స్టా పేమెంట్ తో కలిసి పని చేయనుంది. AANI ఏ దేశం కి చెందినది ?

A) USA
B) UAE
C) UK
D) Germany

View Answer
B) UAE

Spread the love

Leave a Comment

Solve : *
18 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!