Current Affairs Telugu November 2022 For All Competitive Exams

166) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం ముంబైలో జరిగింది
2. ఈ 53 వ IFFI లో స్పెయిన్ కి చెందిన కార్లోస్ సౌర కి సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చారు

A) కేవలం 1
B) కేవలం 2
C) 1,2రెండు సరైనవి
D) ఏదీకాదు

View Answer
B) కేవలం 2

167) “జంబో ట్రయల్” అనే ప్రోగ్రాం ని ఏ టైగర్ ఇటీవల ప్రారంభించింది?

A) అన్నమలై
B) సత్యమంగలై
C) పెరియార్
D) బందీపూర్

View Answer
A) అన్నమలై

168) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు NIA (National Investigation Agency) ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది ?

A) 2025
B) 2030
C) 2027
D) 2024

View Answer
D) 2024

169) ఇటీవల WIPO డేటా ప్రకారం అత్యధిక పేటెంట్ రైట్స్ వృద్ధి ఈ క్రింది ఏ దేశాలలో ఉంది?

A) ఇండియా , చైనా, సౌత్ కొరియా
B) USA, చైనా, జపాన్
C) USA, చైనా, ఫ్రాన్స్
D) చైనా, USA,సౌత్ కొరియా

View Answer
A) ఇండియా , చైనా, సౌత్ కొరియా

170) ఫ్రెంచ్ ప్రభుత్వం చేత “చేవాలియర్ అవార్డు”ని ఇటీవల అందుకున్న వ్యక్తి ఎవరు ?

A) అరుణా సాయి రాం
B) అనిరుధ్ దేశ్ పాండే
C) పాలగుమ్మి సాయినాథ్
D) అశోక్ భూషణ్

View Answer
A) అరుణా సాయి రాం

Spread the love

Leave a Comment

Solve : *
12 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!