Current Affairs Telugu November 2022 For All Competitive Exams

181) “UMEED” అనే స్కీo ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది ?

A) ఢిల్లీ
B) హర్యానా
C) పంజాబ్
D) జమ్మూ అండ్ కాశ్మీర్

View Answer
D) జమ్మూ అండ్ కాశ్మీర్

182) ఇటీవల” నేషనల్ గోపాల్ రత్న అవార్డు” ని ఎవరికి ఇచ్చారు?

A) వర్గీస్ కురియన్
B) రమేష్ వర్మ
C) సంజీవ్ కుమార్ బలయాన్
D) రాజీవ్ చతుర్వేది

View Answer
C) సంజీవ్ కుమార్ బలయాన్

183) ఇటీవల జరిగిన ” 15వ ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్ ” పోటీల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?

A) 2
B) 1
C) 3
D) 4

View Answer
B) 1

184) ఇటీవల ఈ క్రింది ఏ దేశం భారత్ ని Currency Monitoring List (కరెన్సీ మానిటరింగ్ లిస్ట్) లో నుండి తొలగించింది?

A) స్విట్జర్లాండ్
B) చైనా
C) రష్యా
D) USA

View Answer
D) USA

185) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇటీవల NSO సంస్థ 16వ PLFS సర్వేని విడుదల చేసింది
2. 16 వ PLFS సర్వే ప్రకారం నిరుద్యోగ రేటు 9.8% నుండి 7.2% కి తగ్గింది

A) కేవలం 1మాత్రమే
B) కేవలం2
C) 1,2రెండూ సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C) 1,2రెండూ సరైనవే

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!