Current Affairs Telugu November 2022 For All Competitive Exams

156) “State of the Global Climate in 2022” రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNEP
B) WMO
C) UNFCCC
D) WEF

View Answer
B) WMO

157) ఈ క్రింది వారిలో నీతి ఆయోగ్ సభ్యులు ఎవరు ?
1.రమేష్ చందు
2.అమితాబ్ కాంత్
3.VK పాల్
4.అరవింద్ విర్మానే

A) 1,3,4
B) 1,2,3,4
C) 2,3,4
D) 1,2,3

View Answer
A) 1,3,4

158) ఇటీవల ఇండియాలో మొదటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ ని ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోడీ
B) సర్బానంద సోనోవాల్
C) ద్రౌపది ముర్ము
D) రాజ్ నాథ్ సింగ్

View Answer
B) సర్బానంద సోనోవాల్

159) ఇటీవల ఫిక్కీ (FICCI) ఈ క్రింది ఏ వ్యక్తికి 2022 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చింది?

A) రతన్ టాటా
B) సైరస్ . P. మిస్త్రీ
C) సైరస్ పూనావాలా
D) రాజేంద్ర సింగ్ పవార్

View Answer
D) రాజేంద్ర సింగ్ పవార్

160) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఈజిప్టులో జరిగిన COP -27 సదస్సులో IRAF(Infrastructure Resilience Accelerator Fund)ని ప్రకటించారు.
2.CDRI(Coalition For Disaster Resilient Infrustructure)దీనిని 50 మిలియన్ల డాలర్లతో 5 సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!