Current Affairs Telugu November 2022 For All Competitive Exams

176) మాంగోలియాలో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ని ఈ క్రింది ఏ సంస్థ నిర్మించనుంది ?

A) Adani
B) MEIL
C) L & T
D) Reliance

View Answer
B) MEIL

177) CBDC రిటెల్ అనే పైలట్ ప్రాజెక్టు ని RBI ఎప్పటి నుండి ప్రారంభించనుంది ?

A) Jan,1,2023
B) Dec,1,2022
C) Feb,1,2023
D) April,1,2023

View Answer
B) Dec,1,2022

178) “సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ “ఏ క్రీడకి సంబంధించినది?

A) ఫుట్ బాల్
B) క్రికెట్
C) హాకీ
D) కబడ్డీ

View Answer
C) హాకీ

179) ఇటీవల CDP సంస్థ విడుదల చేసిన 5వ ” Annual Cities Report” లో A – లిస్ట్ లో స్థానం పొందిన మొదటి భారతీయ నగరం ఏది?

A) ఇండోర్
B) వడోదర
C) అహ్మదాబాద్
D) ముంబయి

View Answer
D) ముంబయి

180) Rule of law Index 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ICJ (International Court of Justice) విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు-డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్
3. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్-77

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్ని

View Answer
B) 2,3

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!