Important Years and Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

36. ఇబ్రహీం కుతుబ్షా హుసేన్ సాగరను నిర్మించిన సంవత్సరము?
1) 1562
2) 1563
3) 1564
4) 1565

View Answer
1562

37. సింధునాగరికత బయల్పడిన సంవత్సరం
1) 1920
2) 1921
3) 1925
4) 1930

View Answer
1921

38. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్ స్థాపించ బడిన సంవత్సరం
1) 1979
2) 1980
3) 1985
4) 1990

View Answer
1985

39. భారతదేశంలో దశాంశ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం (DSC – 2000)
1) 1955
2) 1957
3) 1959
4) 1961

View Answer
1957

40. మొదటి బ్రిక్ కూటమి సమావేశం జరిగిన సంవత్సరం
1) 2001
2) 2009
3) 2005
4) 2007

View Answer
2009
Spread the love

Leave a Comment

Solve : *
12 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!