Important Years and Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

16. శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం
1) 1933
2) 1935
3) 1950
4) 1956

View Answer

1935

17. ఆంధ్రా, తెలంగాణా నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేది.
1) 1956, ఫిబ్రవరి 20
2) 1935, ఫిబ్రవరి 20
3) 1956, నవంబర్ 16
4) 1935, నవంబర్ 16

View Answer

1956, ఫిబ్రవరి 20

18. పొట్టి శ్రీరాములు అమరుడైన రోజు
1) 1952, అక్టోబర్ 10
2) 1953, అక్టోబర్ 10
3) 1952, డిసెంబర్ 15
4) 1953, డిసెంబర్ 30

View Answer

1952, డిసెంబర్ 15

19. భారత రాజ్యాంగం ఆమోదించబడిన తేది
1) 1950, జనవరి 26
2) 1949, నవంబర్ 26
3) 1947, ఆగస్టు 15
4) 1947, ఆగష్టు 29

View Answer

1949, నవంబర్ 26

20. భారతదేశంపై మొదటిసారి ముస్లింలు దాడిచేసిన సంవత్సరం
1) క్రీ.శ. 1206
2 ) క్రీ.శ. 1526
3) క్రీ.శ.1191
4) క్రీ.శ. 712

View Answer

క్రీ.శ. 712
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!