India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)వికలాంగుల పెన్షన్ ఎంత?

A)500 రూ॥లు
B)2016 రూ॥లు
C)3016 రూ॥లు
D)ఏదీకాదు

View Answer
C)3016 రూ॥లు

Q)2015 జనవరి 1నుండి కుటుంబంలోని సభ్యులందరికి ఒక్కొక్కరికి ఎంత బియ్యం ఇస్తున్నారు?

A)5 కిలోలు
B)4 కిలోలు
C)6 కిలోలు
D)7 కిలోలు

View Answer
C)6 కిలోలు

Q)తెలంగాణలో పి.డి.ఎస్ ద్వారా ఇచ్చే బియ్యం వెల కిలోలకు ఎంత?

A)1 రూపాయి
B)10 రూపాయలు
C)10 రూపాయలు
D)ఏదీకాదు

View Answer
A)1 రూపాయి

Q)తెలంగాణలో దళిత మహిళలకు నిరుపేదలలో ఎన్ని ఎకరాల భూమిని ఇస్తున్నారు?

A)2 ఎకరాలు
B)3 ఎకరాలు
C)4 ఎకరాలు
D)ఏదీకాదు

View Answer
B)3 ఎకరాలు

Q)కళ్యాణ లక్ష్మి పథకం క్రింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ?

A)50వేలు
B)రూ.1,00,116
C)75వేలు
D)రూ.1,00,000

View Answer
B)రూ.1,00,116
Spread the love

Leave a Comment

Solve : *
11 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!