India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)తెలంగాణలో 100% పట్టణీకరణ జిల్లా?

A)హైదరాబాద్
B)రంగారెడ్డి
C)కరీంనగర్
D)ఏదీకాదు

View Answer
A)హైదరాబాద్

Q)స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అయ్యింది?

A)2014 అక్టోబర్
B)2014 డిసెంబర్ 25
C)2014 జనవరి 26
D)2014 ఆగస్టు 15

View Answer
A)2014 అక్టోబర్

Q)వ్యక్తిగత మరుగుదొడ్డికి చేసే ప్రాజెక్టు ఖర్చు ఎంత?

A)10,000
B)12,000
C)15,000
D)14,000

View Answer
B)12,000

Q)్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఏ జిల్లాలో ప్రారంభించారు?

A)మెదక్
B)రంగారెడ్డి
C)వరంగల్
D)ఖమ్మం

View Answer
C)వరంగల్

Q)గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పుడు ప్రారంభించారు?

A)17 ఆగస్టు 2015
B)15 ఆగస్టు 2015
C)23 ఆగస్టు 2015
D)30 ఆగస్టు 2015

View Answer
A)17 ఆగస్టు 2015

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!