India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)జగిత్యాల కేంద్రం పరిధిలోని మండలాలు?

A)132
B)164
C)130
D)144

View Answer
D)144

Q)మధ్య తెలంగాణ జోన్ ప్రధాన కేంద్రం?

A)జగిత్యాల
B)వరంగల్
C)పాలెం
D)చింతపల్లి

View Answer
B)వరంగల్

Q)వరంగల్ వ్యవసాయ మండలం విస్తీర్ణం?

A)30.6 చ.కి.మీ
B)35.5 చ.కి.మీ
C)39.3 చ.కి.మీ
D)164 చ.కి.మీ

View Answer
A)30.6 చ.కి.మీ

Q)వరంగల్ వ్యవసాయ మండలాలు?

A)144
B)132
C)154
D)164

View Answer
B)132

Q)దక్షిణ తెలంగాణ జోన్ వ్యవసాయ మండల ప్రధాన కేంద్రం?

A)రాజేంద్రనగర్
B)పాలెం
C)ములుగు
D)ఏదీకాదు

View Answer
B)పాలెం
Spread the love

Leave a Comment

Solve : *
16 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!