India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమం గురించి క్రింది వానిలో ఏదీనిజం?

A)ఇది 2015 జనవరి 1న ప్రారంభం
B)గర్భిణి మరియు బాలింత స్త్రీలకు లబ్ధి కార్యక్రమం
C)గర్భిణి మరియు బాలింత స్త్రీలకు ప్రతిరోజూ ఒక పూర్తి భోజనం ఇస్తారు
D)పైవన్నీ నిజమే

View Answer
D)పైవన్నీ నిజమే

Q)తెలంగాణలోని అంగన్‌వాడీల సంఖ్య?

A)31,711
B)25,326
C)31,811
D)25,426

View Answer
A)31,711

Q)తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని అంగన్‌వాడీల సంఖ్య

A)31,711
B)25,326
C)31,811
D)25,426

View Answer
B)25,326

Q)తెలంగాణ పట్టణ ప్రాంతంలోని అంగన్‌వాడీల సంఖ్య?

A)3716
B)2669
C)3669
D)2716

View Answer
A)3716

Q)తెలంగాణ గిరిజన ప్రాంతాలలోని అంగన్‌వాడీల సంఖ్య?

A)3716
B)2669
C)3669
D)2716

View Answer
B)2669

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!