India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)మహిళా బీడి కార్మికుల పెన్షన్?

A)500
B)2016
C)1516
D)2000

View Answer
B)2016

Q)తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎన్నడు చేపట్టింది?

A)ఆగస్టు 10, 2014
B)సెప్టెంబర్ 10, 2014
C)ఆగస్టు 19, 2014
D)సెప్టెంబర్ 19, 2014

View Answer
C)ఆగస్టు 19, 2014

Q)రాష్ట్రంలోని వ్యవసాయ వాతావరణ మండలాల సంఖ్య?

A)2
B)3
C)4
D)5

View Answer
C)4

Q)ఉత్తర తెలంగాణ జోన్ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం?

A)జగిత్యాల
B)వరంగల్
C)పాలెం
D)చింతపల్లి

View Answer
A)జగిత్యాల

Q)జగిత్యాల కేంద్రం పరిధి ఎంత?

A)35.5 చ.కి.మీ
B)50 చ.కి.మీ.
C)500 చ.కి.మీ .
D)ఏదీకాదు

View Answer
A)35.5 చ.కి.మీ
Spread the love

Leave a Comment

Solve : *
10 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!