Official Residential Buildings And Famous Structures GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

36. పెంటగాన్ భవనం గల నగరం
1) న్యూయార్క్
2) జెనీవా
3) వాషింగ్టన్
4) ఎథెన్స్

View Answer

వాషింగ్టన్

37. బ్రాడెన్ బర్గ్ గేట్ గల నగరం
1) వారా
2) ఒస్లో
3) ప్రేగ్
4) బెర్లిన్

View Answer

బెర్లిన్

38. అమెరికాలో ‘ఇండిపెండెన్స్ హాల్’ అనే భవనం గల నగరం
1) కాలిఫోర్నియా
2) న్యూయార్క్
3) వాషింగ్టన్
4) ఫిలడెల్ఫియా

View Answer

ఫిలడెల్ఫియా

39. “కాసా రోసాడా” ఈ దేశాధ్యక్షుడి నివాసం
1) మెక్సికో
2) అర్జెంటీనా
3) ఇటలీ
4) కెనడా

View Answer

అర్జెంటీనా

40. పెట్రోనాస్ టవర్స్ గల నగరం
1) సింగపూర్
2) బ్యాంకాక్
3) కౌలాలంపూర్
4) తైపీ

View Answer

కౌలాలంపూర్
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!