Official Residential Buildings And Famous Structures GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

31. బ్రాడ్ వే నిర్మాణం గల నగరం.
1) వాషింగ్టన్
2) న్యూయార్క్
3) లండన్
4) వియన్నా

View Answer
న్యూయార్క్

32. ‘కాబా’ అనే రాళ్ళు గల ప్రదేశం
1) మదీనా
2) డమాస్కస్
3) మక్కా
4) ఇస్తాంబుల్

View Answer
మక్కా

33. రెడ్ స్కేర్ గల నగరం
1) లెనిన్ గ్రాడ్
2) సెయింట్ పీటర్స్బర్గ్
3) వియన్నా
4) మాస్కో

View Answer
మాస్కో

34. తెహ్రిక్ స్క్వేర్ గల నగరం
1) కైరో
2) దోహ
3) బ్యాంకాక్
4) కౌలాలంపూర్

View Answer
కైరో

35. వాల్ స్ట్రీట్ ఈ నగరంలో గలదు.
1) న్యూయార్క్
2) వాషింగ్టన్
3) లండన్
4) కాలిఫోర్నియా

View Answer
న్యూయార్క్
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!