Sports Trophies, Sports Words, Places GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

6. సైనా నెహ్వాల్ ఈ క్రీడకు చెందినవారు.
1) టెన్నిస్
2) బాడ్మింటన్
3) చెస్
4) క్రికెట్

View Answer
బాడ్మింటన్

7. రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగే పోటీలు
1) వింబుల్డన్
2) ఆస్ట్రేలియన్ ఓపెన్
3) ఫ్రెంచ్ ఓపెన్
4) యు.యస్.ఓపెన్

View Answer
ఫ్రెంచ్ ఓపెన్

8. భారతదేశంలో మొదటి ఫార్మూలా వన్ రేస్ట్రాక్ ఇచ్చట నిర్మించారు.
1) హైదరాబాద్
2) పూణే
3) నోయిడా
4) చండీగఢ్

View Answer
నోయిడా

9. హాకీ క్రీడలో క్రీడాకారుల సంఖ్య
1) 10
2) 11
3) 13
4) 9

View Answer
11
Spread the love

Leave a Comment

Solve : *
2 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!