Sports Trophies, Sports Words, Places GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

26. ముంబాయిలో ప్రొబోర్న్ స్టేడియం ఈ క్రీడకు సంబంధించినది
1) ఫుట్ బాల్
2) క్రికెట్
3) హాకీ
4) టెన్నిస్

View Answer
క్రికెట్

27. నెట్ బాల్ క్రీడలో ఒక టీమ్ లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య
1) 11
2) 10
3) 15
4) 17

View Answer
17

28. రగ్బీ క్రీడలో ఒక టీమ్లో ఉండే ఆటగాళ్ళ సంఖ్య
1) 17
2) 15
3) 13
4) 11

View Answer
15

29. బేస్ బాల్ క్రీడలో ఒక టీమ్లోని ఆటగాళ్ళ సంఖ్య
1) 5
2) 7
3) 9
4) 11

View Answer
9

30. సుదీర్శన్ కప్ ఈ క్రీడకు చెందినది
1) చెస్
2) బాడ్మింటన్
3) టెన్నిస్
4) ఫుట్ బాల్

View Answer
బాడ్మింటన్
Spread the love

Leave a Comment

Solve : *
21 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!