Sports Trophies, Sports Words, Places GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

36. “ఫర్ ది గేమ్, ఫర్ ది వరల్డ్” అనే నినాదం కల్గిన క్రీడా సంస్థ
1) ఐసిసి
2) ఫిఫా
3) ఐఓసి
4) బిసిసిఐ

View Answer
ఫిఫా

37. ఐపియల్లోని ముంబయి ఇండియన్స్ యజమాని
1) విజయ్ మాల్యా
2) ముఖేష్ అంబానీ
3) ఇండియా సిమెంట్స్
4) షారూక్ ఖాన్

View Answer
ముఖేష్ అంబానీ

38. జపాన్ దేశపు జాతీయ క్రీడ
1) జూడో
2) రెజ్లింగ్
3) జు-జుట్సు
4) రగ్నీ

View Answer
జు-జుట్సు

39. ఈ క్రింది వానిలో లాన్ టెన్నిస్ క్రీడకు చెందని పదం
1) డబుల్ ఫాల్ట్
2) ఏస్
3) గ్రాండ్ స్లామ్
4) ప్లీహిట్

View Answer
ప్లీహిట్

40. ఈ క్రింది వాటిలో బ్యాడ్మింటన్ కు చెందని ట్రోఫీని గుర్తించండి
1) థామస్
2) నోరంగ్
3) డ్యూరండ్
4) సుధీర్ మ్యాన్

View Answer
డ్యూరండ్
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!