TS TET Paper 2 Social Studies Questions & Answers – 2 Jan 2025 Shift 1 (Social Science)

←TET Paper 2 TET Mock Test→

111) Among the following, identify the educational reform of Salar Jung
కింది వాటిలో, సాలార్ జంగ్ విద్యా సంస్కరణను గుర్తించండి

A) To promote traditional Islamic education
సాంప్రదాయ ఇస్లామిక్ విద్యను ప్రోత్సహించడం
B) To Introduce Western education system
పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టడం
C) To provide education to common people
సామాన్యులకు విద్యను అందించడం
D) To establish military training schools
సైనిక శిక్షణ పాఠశాలలను ఏర్పాటు చేయడం

View Answer
B) To Introduce Western education system

112) The first president of the All-India Muslim League was
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ మొదటి అధ్యక్షుడు

A) Agakhan
B) Mohammad Ali Jinnah
C) Nawab Khan
D) Liaquat Ali Khan

View Answer
A) Agakhan

113) In this theory, Dadabhai Naoroji expounded how the vast amount of wealth was taken away from India by the British
ఈ సిద్ధాంతంలో, దాదాభాయ్ నౌరోజీ భారతదేశం నుండి బ్రిటీష్ వారు విస్తారమైన సంపదను ఎలా తీసుకువెళ్లారో వివరించారు

A) Drain Theory
డ్రెయిన్ సిద్ధాంతం
B) Demand Theory
డిమాండ్ సిద్ధాంతం
C) Supply Theory
సరఫరా సిద్ధాంతం
D) Economic Growth Theory
ఆర్థిక వృద్ధి సిద్దాంతం

View Answer
A) Drain Theory
డిమాండ్ సిద్ధాంతం
సరఫరా సిద్ధాంతం
ఆర్థిక వృద్ధి సిద్దాంతం

114) The primary principle of establishing “the Ramakrishna Mission” was
“రామకృష్ణ మిషన్” స్థాపించడం యొక్క ప్రాథమిక సూత్రం

A) Promoting political independence to India
భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం
B) Service to man is Service to God
మానవ సేవే మాధవ సేవ
C) to propagate Hinduism with the slogan “Go back to Veda”
“వేదాలకు తిరిగి వెళ్ళు” అనే నినాదంతో హిందూ మతాన్ని ప్రచారం చేయడం
D) To undertake Religious conversions
మత మార్పిడులను చేపట్టడం

View Answer
B) Service to man is Service to God

115) Queen Victoria’s “Proclamation” of 1858 aimed at
“క్వీన్ విక్టోరియా 1858 ప్రకటన” దీనికొరకు ఉద్దేశించబడింది.

A) Establishment of railways in India
భారతదేశంలో రైల్వేల స్థాపన
B) Establishment of schools for Indians
భారతీయుల కోసం పాఠశాలల స్థాపన
C) The transition of power from East India Company rule to direct British rule
పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ చేతి నుండి ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం
D) Promotion of agriculture and reducing taxes
వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు పన్నులను తగ్గించడం

View Answer
C) The transition of power from East India Company rule to direct British rule

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!