TS TET Paper 2 Social Studies Questions & Answers – 2 Jan 2025 Shift 1 (Social Science)

Loading

101) From among the following, identify the true statements regarding the Western Ghats
కింది వాటిలో, పశ్చిమ కనుమలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి
(A)The height of Western Ghats progressively increases from north to south
పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లేకొద్ది పెరుగుతుంది
(B)Anaimudi and Dodda betta are the highest peaks of the Western Ghats
ఆనైముడి మరియు దొడ్డ బెట్ట పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరాలు
(C)The Eastern Ghats are higher than the Western Ghats
తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కంటే ఎత్తైనవి
(D)The Rivers like Godavari, Krishna, Thungabhadra etc. are originated in the Western Ghats
గోదావరి, కృష్ణా, తుంగభద్ర మొదలైన నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించాయి
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి

A) A & B only

B) B & C only

C) B & D only

D) A, B & D only

View Answer

D) A, B & D only
102) Among the following Groups of countries, the countries which are grouped under Very High Human Development’ as per Human Development Index Report, 2021
మానవ అభివృద్ధి సూచిక రిపోర్ట్, 2021 ప్రకారం. ‘అత్యధిక మానవ అభివృద్ధి’ కలిగి ఉన్న సమూహంలోని దేశాలు

A) Norway, Switzerland, United States of America

B) China, Sri Lanka, India

C) United States of America, Sri Lanka and Bhutan

D) Switzerland, Sri Lanka and China

View Answer

A) Norway, Switzerland, United States of America
103) Between the latitudes 10° and 30° North and South of the equator, rainfall is heavier on the eastern coasts and decreases towards the west due to these winds
భూమధ్యరేఖకు ఉత్తర మరియు దక్షిణ దిశలలో 10° మరియు 30° అక్షాంశాల మధ్య, ఈ పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి మరియు పశ్చిమం వైపు వెళ్లేకొద్ది వర్షాలు తగ్గుతాయి

A) Westerlies
పశ్చిమ పవనాలు

B) Monsoon winds
రుతుపవనాలు

C) Trade Winds
వ్యాపార పవనాలు

D) Polar Winds
ధృవ పవనాలు

View Answer

C) Trade Winds
వ్యాపార పవనాలు
104) Which one of the following is the main cause of land degradation of soil in Punjab, Haryana and Western Uttar Pradesh?
కింది వాటిలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో నేల క్షీణతకు ప్రధాన కారణం ఏది?

A) Intensive cultivation
సాంద్ర వ్యవసాయం

B) Over irrigation
నీటిపారుదల ఎక్కువగా ఉండడం

C) Deforestation
అటవీ నిర్మూలన

D) Overgrazing of animals
జంతువులను అతిగా మేపడం

View Answer

B) Over irrigation
నీటిపారుదల ఎక్కువగా ఉండడం
105) In China, all social classes opposing feudalism and imperialism were united on the basis of this theory
చైనాలో భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి

A) New Democracy
నూతన ప్రజాస్వామ్యం

B) Communism
కమ్యూనిజమ్

C) Revolution
విప్లవం

D) Land for all
అందరికి భూమి

View Answer

A) New Democracy
నూతన ప్రజాస్వామ్యం
106) Adolf Hitler assigned the responsibility of economic recovery to Hjalmar Schacht in Germany. He aimed at
జర్మనీలోఅడాల్ఫ్ హిట్లర్ ఆర్థిక పునరుద్ధరణ బాధ్యతను హాల్మార్ షాచ్కు అప్పగించాడు. అతను ఆర్థిక పునరుద్ధరణకు దీనిని లక్ష్యంగా పెట్టుకున్నాడు

A) Heavy collection of taxes from the people
ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేయడం

B) Full production and full employment through a state funded work creation programme
ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా సంపూర్ణ ఉత్పత్తి మరియు సంపూర్ణ ఉపాధి

C) Privatisation of industries in the country
దేశంలో పరిశ్రమల ప్రైవేటీకరణ చేయడం

D) Bringing a new variety of seeds in the field of agriculture to increase production
వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు కొత్త రకం విత్తనాలను తీసుకురావడం

View Answer

B) Full production and full employment through a state funded work creation programme
ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా సంపూర్ణ ఉత్పత్తి మరియు సంపూర్ణ ఉపాధి
107) To isolate France, this German Chancellor had made a secret alliance with Austria in 1879 and Italy and Austria in 1882
ఫ్రాన్స్ ను ఒంటరిని చేయడానికి, ఈ జర్మన్ ఛాన్సలర్ 1879లో ఆస్ట్రియాతో మరియు 1882లో ఇటలీ మరియు ఆస్ట్రియాతో రహస్య పొత్తును పెట్టుకున్నారు.

A) Olaf Scholz
ఓలాఫ్ స్కోల్జ్

B) Helmet Kohl
హెల్మెట్ కోల్

C) Kurt George Kiesinger
కర్ట్ జార్జ్ కీసింజర్

D) Otto Von Bismarck
ఒట్టో వాన్ బిస్మార్క్

View Answer

D) Otto Von Bismarck
ఒట్టో వాన్ బిస్మార్క్
108) Giuseppe Mazzini formed a secret society called ‘Young Italy’ to
గీస్సెప్పి మాజిని ‘యంగ్ ఇటలీ’ అనే రహస్య సంఘాన్ని దీనికొరకు ఏర్పాటు చేశాడు.

A) To separate the Italian States and hand over to Bourbon Kings
ఇటాలియన్ రాష్ట్రాలను వేరు చేసి బోర్బన్ రాజులకు అప్పగించడం

B) To unite Italy into an Italian Republic
ఇటలీని ఏకం చేసి ఇటాలియన్ రిపబ్లిక్గా చేయడం

C) To defeat France and occupy the small independent German Kingdoms
ఫ్రాన్స్ ను ఓడించి చిన్న స్వతంత్ర జర్మన్ రాజ్యాలను ఆక్రమించడం

D) To drive out the Spanish rulers with the help and support of the local peasants
స్థానిక రైతుల సహాయంతో మరియు మద్దతుతో స్పానిష్ పాలకులను తరిమి కొట్టడం

View Answer

B) To unite Italy into an Italian Republic
ఇటలీని ఏకం చేసి ఇటాలియన్ రిపబ్లిక్గా చేయడం
109) Which of the following statement best describes the concept of “Socialism”?
కింది స్టేట్మెంట్లలో ఏది “సామ్యవాదం” అనే భావనను ఉత్తమంగా వివరిస్తుంది?

A) It calls for public and private ownership of Natural Resources
ఇది సహజ వనరులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యాల ఆధీనంలో ఉండాలని పిలుపునిస్తుంది

B) It insists upon the equal distribution of Land among all the people
ఇది భూమిని ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలని నొక్కి చెబుతుంది

C) It calls for public ownership rather than private control of property and natural resources
ఇది ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలని చెపుతుంది.

D) It calls for the private ownership of the means of Production
ఇది ఉత్పత్తి సాధనాలు ప్రైవేట్ యాజమాన్యం ఆధీనంలో ఉండాలని చెపుతుంది

View Answer

C) It calls for public ownership rather than private control of property and natural resources
ఇది ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలని చెపుతుంది.
110) One among the following was not a member of “Group of Ministers” formed in 2013 for the formation of Telangana?
తెలంగాణ ఏర్పాటు కోసం 2013 లో ఏర్పాటుచేయబడిన మంత్రుల బృందంలో సభ్యుడు కాని వారు

A) Sushilkumar Shinde

B) Rajnath Singh

C) P. Chidambaram

D) M. Veerappa Moily

View Answer

B) Rajnath Singh
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!