TS TET Paper 2 Social Studies Questions & Answers – 2 Jan 2025 Shift 1 (Social Science)

Loading

121) The Directive Principles of the Indian Constitution Contain
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు వీటిని కలిగి ఉంటాయి
(A)the goals and objectives that we as a society should adopt
సమాజంలోని సభ్యులుగా మనం పాటించవలసిన గమ్యాలు మరియు లక్ష్యాలు
(B)certain rights that individuals should enjoy apart from the Fundamental Rights
ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తులు అనుభవించాల్సిన కొన్ని హక్కులు
(C)certain policies that the government should adopt
ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని విధానాలు
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి

A) A & B only

B) A only

C) A, B & C

D) B & C only

View Answer

C) A, B & C
122) Who is responsible for deciding any disputes or doubts that arise during the election process of the President of India?
భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో తలెత్తే ఏవైనా వివాదాలు లేదా సందేహాలను నిర్ణయించే బాధ్యత కలిగి ఉన్నది ఎవరు?

A) The Union Council of Ministers
కేంద్ర మంత్రి మండలి

B) The Election Commission of India
భారత ఎన్నికల సంఘం

C) The Chief Justice of India
భారత ప్రధాన న్యాయమూర్తి

D) The Cabinet sub-committee
మంత్రివర్గ ఉపసంఘం

View Answer

C) The Chief Justice of India
భారత ప్రధాన న్యాయమూర్తి
123) Among the following, the states having bicameral legislatures (State Legislative Assembly and State Legislative Council) are
కింది వాటిలో, ద్విసభలను (శాసన సభ మరియు శాసన మండలిని) కలిగి ఉన్న రాష్ట్రాలు

A) Madhya Pradesh, Telangana, Andhra Pradesh, Tamil Nadu
మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు

B) Uttar Pradesh, Telangana, Andhra Pradesh, Bihar
ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్

C) Tamil Nadu, Telangana, Andhra Pradesh. Chattisgarh
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్

D) Rajasthan, Telangana, Andhra Pradesh, Gujarat
రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్

View Answer

B) Uttar Pradesh, Telangana, Andhra Pradesh, Bihar
ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్
124) Judges of the Supreme Court can be removed by the President from their position only on the ground of
రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులను వారి పదవులనుండి ఈ సందర్భంలో మాత్రమే తొలగించగలడు

A) Proved misbehaviour or incapacity
తప్పుడు ప్రవర్తన లేదా అసమర్థత నిరూపించబడినప్పుడు

B) Showing discrimination in the workplace
పనిచేసే కార్యాలయంలో వివక్ష చూపినపుడు

C) Improper interpretation of the Indian constitution
భారత రాజ్యాంగానికి సరైన వివరణ ఇవ్వనపుడు

D) Making unnecessary financial allegations against the government
ప్రభుత్వంపై అనవసరమైన ఆర్థిక ఆరోపణలు చేసినపుడు

View Answer

A) Proved misbehaviour or incapacity
తప్పుడు ప్రవర్తన లేదా అసమర్థత నిరూపించబడినప్పుడు
125) One among the following is NOT a Child Right as per UNO’s Charter on Child Rights,1989
కింది వాటిలో, 1989 లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన బాలల హక్కుల కిందికి రానిది

A) Right to use English as a medium of Instruction in all schools compulsorily
అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ఉపయోగించే హక్కు

B) Right to have good health and get medical care
మంచి ఆరోగ్యం మరియు వైద్య సంరక్షణ పొందే హక్కు

C) Right to get help when neglected and suffering
నిర్లక్ష్యం మరియు బాధలు ఉన్నప్పుడు సహాయం పొందే హక్కు

D) Right to get protection from harmful medicines
హానికరమైన మందుల నుండి రక్షణ పొందే హక్కు

View Answer

A) Right to use English as a medium of Instruction in all schools compulsorily
అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధనా మాధ్యమంగా ఉపయోగించే హక్కు
126) Identify the true statement regarding the demand deposit
డిమాండ్ డిపాజిట్ కు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి

A) A type of investment account with high returns
అధిక రాబడితో కూడిన పెట్టుబడి ఖాతా

B) A deposit that is only accessible through a bank’s ATM
బ్యాంక్ ATM ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే డిపాజిట్

C) A deposit that can be withdrawn on demand
డిమాండ్పై మాత్రమే ఉపసంహరించుకునే డిపాజిట్

D) A long-term savings account with penalties for early withdrawal
శ్రీ ముందస్తు ఉపసంహరణకు జరిమానాలతో కూడిన దీర్ఘకాలిక పొదుపు ఖాతా

View Answer

C) A deposit that can be withdrawn on demand
డిమాండ్పై మాత్రమే ఉపసంహరించుకునే డిపాజిట్
127) From the following statements, identify the true statement regarding the role of Reserve Bank of India in the banking system
కింది స్టేట్ మెంట్ల నుండి, బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్రకు సంబంధించిన సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి

A) It supervises the banking system and issues guidelines
ఇది బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది మరియు మార్గదర్శకాలను జారీ చేస్తుంది

B) It issues currency notes and coins directly to the public
ఇది ప్రజలకు నేరుగా కరెన్సీ నోట్లను మరియు నాణేలను జారీ చేస్తుంది

C) It provides loans to individual customers
ఇది వ్యక్తిగత వినియోగదారులకు రుణాలను అందిస్తుంది

D) It manages the investments of private banks
ఇది ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులను నిర్వహిస్తుంది

View Answer

A) It supervises the banking system and issues guidelines
ఇది బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది మరియు మార్గదర్శకాలను జారీ చేస్తుంది
128) One of the following is NOT taken into consideration to measure Wholesale Price Index (WPI)
టోకు ధరల సూచిక (WPI) ను కొలవడానికి కింది వాటిలో ఒకటి పరిగణనలోకి తీసుకోబడదు

A) All capital goods
అన్ని ఉత్పాదక వస్తువులు

B) All consumer goods
అన్ని వినియోగ వస్తువులు

C) a few selected consumer goods at the retail price
చిల్లర ధరలలో ఎంపిక చేసిన వినియోగ వస్తువులు

D) All capital goods and consumer goods and changes in their wholesale rates
అన్ని ఉత్పాదక, వినియోగ వస్తువులు మరియు టోకు ధరలలోని మార్పులు

View Answer

C) a few selected consumer goods at the retail price
చిల్లర ధరలలో ఎంపిక చేసిన వినియోగ వస్తువులు
129) This was introduced by the Indian government in 2009 to track food inflation trends
2009లో ఆహార ద్రవ్యోల్బణం ధోరణులను తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది

A) Agricultural Price Index (API)
వ్యవసాయ ధరల సూచిక (API)

B) Wholesale Price Index (WPI)
టోకు ధరల సూచిక (WPI)

C) Food Price Index (FPI)
ఆహార ధరల సూచిక (FPI)

D) Consumer Price Index (CPI)
వినియోగదారు ధరల సూచిక (CPI)

View Answer

C) Food Price Index (FPI)
ఆహార ధరల సూచిక (FPI)
130) According to the United Nations Development Programme, these people have migrated to countries such as USA, Canada, UK and other developed countries from India
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారం, వీరు USA, కెనడా, UK మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు భారతదేశం నుండి వలస వెళ్లారు

A) Unskilled workers
నైపుణ్యం లేని పనివారు

B) People with Technical skills and professional expertise
సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు

C) Semi-skilled workers
కొంత నైపుణ్యం ఉన్న పనివారు.

D) People in teaching profession
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులు

View Answer

B) People with Technical skills and professional expertise
సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!