![]()
111) Among the following, identify the educational reform of Salar Jung
కింది వాటిలో, సాలార్ జంగ్ విద్యా సంస్కరణను గుర్తించండి

112) The first president of the All-India Muslim League was
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ మొదటి అధ్యక్షుడు

113) In this theory, Dadabhai Naoroji expounded how the vast amount of wealth was taken away from India by the British
ఈ సిద్ధాంతంలో, దాదాభాయ్ నౌరోజీ భారతదేశం నుండి బ్రిటీష్ వారు విస్తారమైన సంపదను ఎలా తీసుకువెళ్లారో వివరించారు

114) The primary principle of establishing “the Ramakrishna Mission” was
“రామకృష్ణ మిషన్” స్థాపించడం యొక్క ప్రాథమిక సూత్రం

115) Queen Victoria’s “Proclamation” of 1858 aimed at
“క్వీన్ విక్టోరియా 1858 ప్రకటన” దీనికొరకు ఉద్దేశించబడింది.

116) Which of the following territory was primarily controlled by the French East India Company in India?
కింది వానిలో ఏ భూభాగాన్ని భారతదేశంలోని ఫ్రెంచ్ ఈస్టిండియా కంపెనీ ప్రధానంగా నియంత్రించింది?

117) The purpose of the Preamble of the Indian Constitution is
భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం

118) The principles ‘Liberty, Equality and Fraternity’ were adapted by the Indian Constitution from the constitution of this country
భారత రాజ్యాంగం ‘స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం’ అను సూత్రాలను ఈ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించింది

119) In India, the Union Council of Ministers is responsible only to the
భారతదేశంలో, కేంద్ర మంత్రి మండలి దీనికి మాత్రమే బాధ్యత వహిస్తుంది.

120) Study the given statements and choose the correct statements.
ఇచ్చిన స్టేట్ మెంట్ లను అధ్యయనం చేసి, సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి
(A)The chief administrative organ of the United Nations Organisation is the Secretariat
సెక్రటేరియట్ ఐక్యరాజ్యసమితి ప్రధాన పరిపాలనా విభాగం
(B)The Secretariat is headed by the Secretary General who is appointed for a term of five years by the General Assembly on the recommendations of the Security Council
సెక్రటేరియట్ కి సెక్రటరీ జనరల్ అధిపతిగా ఉంటాడు, అతను భద్రతా మండలి సిఫార్సులపై జనరల్ అసెంబ్లీ ద్వారా ఐదు సంవత్సరాల కాలానికి నియమించబడతాడు
(C)The main function of the Secretariat is to execute the decisions of the main organs and the specialised agencies of the United Nations Organisation.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాల మరియు ప్రత్యేక సంస్థల నిర్ణయాలను అమలు చేయడం సెక్రటేరియట్ ప్రధాన విధి

Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |