![]()
11) What is the name of landing point of ‘Chandrayaan-3’s Vikram lander’ on the moon?
చంద్రునిపై ‘చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్’ దిగిన ప్రదేశం ఏ పేరుతో ప్రాచుర్యం పొందింది?

12) Which of the following countries is NOT a member of the Commonwealth Nations?
క్రింది వాటిలో కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్య దేశం కానిది ఏది?

13) Who among the following poets was NOT part of ‘Kavitrayam’?
క్రింది వారిలో “కవిత్రయంలో” లేని కవి ఎవరు?

14) Which heritage site is featured on the reverse side of the current ₹200 Indian currency note, issued by the Reserve Bank of India?
ప్రస్తుతం భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన రూ.200/– కరెన్సీ నోటు వెనుక భాగంలో ఏ వారసత్వ ప్రదేశం ముద్రించబడినది?

15) Which organization has published the 2025 ‘Global Environment Outlook’ (GEO)?
2025 సంవత్సరానికి గాను ‘ప్రపంచ పర్యావరణ నివేదిక’ను ప్రచురించిన సంస్థ ఏది?

16) Who among the following was the only person received Nobel Prize in two different scientific fields?
రెండు వేరు వేరు శాస్త్రీయ రంగాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి ఎవరు?

17) In the game of chess, the position in which a player is not in checkmate but has no legal move to play is called as ______
చదరంగం అటలో, ఒక ఆటగాడి రాజుకు చెక్ లేదు, అయినప్పటికీ అతడికి వేయడానికి చట్టబద్ధమైన ఎత్తులు కూడా ఏవీలేవు. ఈ పరిస్థితిని ______ అంటారు.

18) Which of the following planets has the shortest day in the solar system?
సౌర కుటుంబంలోని క్రింది గ్రహాలలో, ఏ గ్రహానికి అత్యంత తక్కువ నిడివి కలిగిన రోజు ఉంది?

19) Which internal organ can regenerate to its full size from a small remaining fragment left in the human body?
మానవ శరీరంలోని ఏ అంతర్గత అవయవం మిగిలి ఉన్న ఒక చిన్న భాగం నుండి కూడా తిరిగి తన పూర్తి పరిమాణానికి పెరగగలదు?

20) The pH value of pure water at 25°C is ____
25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద స్వచ్ఛమైన నీటి pH విలువ ____

Your Score: 0 / 0