![]()
51) What is the UN theme for International Women’s Day 2026?
2026 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇతివృత్తం ఏమిటి?

52) According to the Hurun Global Rich List 2026, which country has the highest number of billionaires?
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్, 2026 ప్రకారం ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్నారు?

53) The Union Home Minister, Shri Amit Shah, has launched the mascots Pragati (female) and Vikas (male) for ______
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, ______ కోసం ‘ప్రగతి’ (స్త్రీ), ‘వికాస్’ (పురుషుడు) అనే మస్కట్‌లను అవిష్కరించారు

54) To tackle human-wildlife conflict, the State of Andhra Pradesh has launched ______ project in March 2026.
మార్చి 2026లో మానవ-వన్యప్రాణుల సంఘర్షణను ఎదుర్కోడానికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ______ ప్రాజెక్టును ప్రారంభించింది.

55) What is the name of the military operation launched by the United States against Iran in 2026?
2026 లో ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య పేరేమిటి?

56) In February 2026, PM Narendra Modi was conferred with the ‘Speaker of the Knesset Medal’. This is the highest parliamentary honour of which country?
2026 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీకి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ ప్రదానం చేయబడింది. ఇది ఏ దేశపు అత్యుత్తమ పార్లమెంటరీ గౌరవం?

57) In March 2026, which team won the ‘Men’s T20 World Cup’ final held at the Narendra Modi Stadium?
2026 మార్చిలో నరేంద్ర మోది స్టేడియంలో జరిగిన ‘పురుషుల టి20 ప్రపంచకప్’ ఫైనల్‌లో గెలుపొందిన జట్టు ఏది?

58) Which team has created history by winning their maiden Ranji Trophy title in the 2025-26 season?
2025-26 సీజన్‌లో తమ మొట్టమొదటి రంజీట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ఏ జట్టు చరిత్ర సృష్టించింది?

59) Which cities are identified for their development under “City Economic Regions” in 2026-27 budget of State of Andhra Pradesh?
2026-27 అర్థిక సంవత్సరానికి అంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ‘నగర అర్థిక ప్రాంతాల’ (సిటీ ఎకనమిక్ రీజియన్స్) అభివృద్ధికి గాను గుర్తించబడిన ప్రాంతాలు ఏవి?

60) Who among the following from Andhra Pradesh was honoured with the ‘Padma Shri’ award in the year 2026 for their contribution to Art?
క్రింది వారిలో కళా విభాగంలో చేసిన సేవలకు గాను 2026 వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించబడిన అంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ వ్యక్తి ఎవరు?

Your Score: 0 / 0