![]()
AP LAWCET 4th May 2026
Shift 2 for 5-Year LLB
Section — II
Current Affairs
31) How many individuals were honored with the ‘Padma Vibhushan Award’ in the year 2026?
2026 సంవత్సరంలో ఎంతమంది ‘పద్మ విభూషణ్ పురస్కారం’ తో సత్కరించబడ్డారు?
2026 సంవత్సరంలో ఎంతమంది ‘పద్మ విభూషణ్ పురస్కారం’ తో సత్కరించబడ్డారు?
32) Which of the following countries has officially withdrawn its membership from the World Health Organization in the year 2026?
క్రింది దేశాలలో, 2026వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యత్వం నుండి అధికారికంగా వైదొలగిన దేశం ఏది?
క్రింది దేశాలలో, 2026వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యత్వం నుండి అధికారికంగా వైదొలగిన దేశం ఏది?
33) What was the main theme of the 77th Republic Day Celebrations in India?
భారతదేశంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రధాన ఇతివృత్తం ఏమిటి?
భారతదేశంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రధాన ఇతివృత్తం ఏమిటి?
34) The President of India has given her assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 recognising ‘Amaravati’ as the permanent capital of Andhra Pradesh on ______
‘అమరావతి’ ని అంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ______ లేదిన అమోదించారు.
‘అమరావతి’ ని అంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ______ లేదిన అమోదించారు.
35) Which Union Minister of India was conferred with the ‘India-UK Achievers Award 2026’ in London?
లందన్లో ఏ భారతదేశ కేంద్ర మంత్రికి ‘ఇండియా-యు.కె. అచీవర్స్ అవార్డు, 2026’ ప్రదానం చేయబడింది?
లందన్లో ఏ భారతదేశ కేంద్ర మంత్రికి ‘ఇండియా-యు.కె. అచీవర్స్ అవార్డు, 2026’ ప్రదానం చేయబడింది?
36) What was the official theme of International Human Rights Day 2025?
2025 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం ఏమిటి?
2025 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం ఏమిటి?
37) Who is the Union Minister for Civil Aviation in the Government of India as of March 2026?
2026 మార్చి నాటికి భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి ఎవరు?
2026 మార్చి నాటికి భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి ఎవరు?
38) In 2026, which country has launched ‘Artemis II’ a lunar spaceflight mission?
2026 సంవత్సరంలో ‘ఆర్టెమిస్ 2 లూనార్ స్పేస్ ఫ్లైట్ మిషన్’ ను ప్రయోగించిన దేశం ఏది?
2026 సంవత్సరంలో ‘ఆర్టెమిస్ 2 లూనార్ స్పేస్ ఫ్లైట్ మిషన్’ ను ప్రయోగించిన దేశం ఏది?
39) The Union Budget for the financial year 2026–27 was presented in the Indian Parliament on __
2026-27 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన తేది ____
2026-27 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన తేది ____
40) Which Tamil poet was conferred ‘Jnanpith Award’ for the year 2025?
2025 సంవత్సరానికి గాను ‘జ్ఞానపీఠ పురస్కారాన్ని’ అందుకొన్న తమిళ కవి ఎవరు?
2025 సంవత్సరానికి గాను ‘జ్ఞానపీఠ పురస్కారాన్ని’ అందుకొన్న తమిళ కవి ఎవరు?
Your Score: 0 / 0