![]()
81) If a witness gives a statement in Court, knowing it to be false, he commits the offence of ______
ఒక సాక్షి తాను చెప్పేది అబద్ధమని తెలిసి కూడా కోర్టులో వాంగ్మూలం ఇస్తే, అతడు ______ నేరానికి పాల్పడినట్లవుతుంది.

82) Who among the following discharges the functions of the President when the offices of both President and Vice-President are vacant?
భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఒకే సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు, ఈ క్రింది వారిలో రాష్ట్రపతి విధులను ఎవరు నిర్వహిస్తారు?

83) An agreement enforceable by law is called as ______
చట్టబద్ధంగా అమలు చేయదగిన ఉడంబడికను ______ అంటారు.

84) As of March 2026, the number of official languages as recognised by the Indian Constitution are ______
2026 మార్చి నాటికి, భారత రాజ్యాంగం ద్వారా గుర్తింపబడిన అధికారిక భాషల సంఖ్య ______

85) What is the meaning of ‘Mens Rea’ in Criminal Law?
నేర చట్టాల పరిభాషలో ‘మెన్స్ రియా’ అంటే ఏమిటి?

86) The Right to ‘Free and Compulsory Education’ is a Fundamental Right of a child between the age of ______
‘ఉచిత మరియు నిర్బంధ విద్య’ హక్కు అనేది ______ నిర్దిష్ట వయస్సు పరిధిలోని పిల్లల ప్రాథమిక హక్కు.

87) What is the name of the writ to be filed in High Court to produce a person who was illegally detained by the police?
పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వ్యక్తి విషయంలో అతని హాజరు కొరకు హై కోర్టులో దాఖలు చేయగల రిట్ ఏది?

88) The Constitutional Day in India is celebrated on ______
భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ______ న జరుపుకొంటారు.

89) When was the Universal Declaration of Human Rights (UDHR) adopted by United Nations?
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఐక్యరాజ్యసమితి ఎప్పుడు అమోదించింది?

90) India became a member of the United Nations in the year ______
భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా చేరిన సంవత్సరం ______

Your Score: 0 / 0