![]()
71) Which one of the following Constitutional Amendment Act provides for 33% reservation for women in elections of Parliament, State Assemblies and Delhi Assembly?
ఈ క్రింది వాటిలో మహిళలకు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ మరియు ఢిల్లీ అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ ఏ రాజ్యాంగ సవరణ కల్పిస్తుంది?
ఈ క్రింది వాటిలో మహిళలకు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ మరియు ఢిల్లీ అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ ఏ రాజ్యాంగ సవరణ కల్పిస్తుంది?
72) Under the Indian Constitution, who has been vested with the power to summon a Joint Sitting of both Houses of Parliament?
భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కల్పించబడింది?
భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కల్పించబడింది?
73) The ‘Right to Life’ is guaranteed under the Article ______ of the Indian Constitution.
‘జీవించే హక్కు’ను ______ అధికరణం కింద భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది.
‘జీవించే హక్కు’ను ______ అధికరణం కింద భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది.
74) Under the legal framework of the Copyright Act, ‘Copyright’ is classified as
కాపీరైట్ చట్టం యొక్క న్యాయపరమైన పరిధిలో ‘కాపీరైట్’ అనేది ఈ విధంగా వర్గీకరించబడింది.
కాపీరైట్ చట్టం యొక్క న్యాయపరమైన పరిధిలో ‘కాపీరైట్’ అనేది ఈ విధంగా వర్గీకరించబడింది.
75) Who administers the oath of office to the President of India?
భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు?
భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు?
76) Freedom of Press is an integral part of the Fundamental Right of ______
పత్రికా స్వేచ్ఛ అనేది ______ అనే ప్రాథమిక హక్కులో ఒక అంతర్భాగం.
పత్రికా స్వేచ్ఛ అనేది ______ అనే ప్రాథమిక హక్కులో ఒక అంతర్భాగం.
77) Under the Indian Constitution, the ‘Advisory Jurisdiction’ of the Supreme Court is to ______
ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం ప్రకారం, భారత ప్రధాన న్యాయస్థానం యొక్క ‘సలహా అధికార పరిధి’ ______
ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం ప్రకారం, భారత ప్రధాన న్యాయస్థానం యొక్క ‘సలహా అధికార పరిధి’ ______
78) What does the term Ab Initio mean?
‘అబ్ ఇనిషియో’ అనే పదానికి అర్థం ఏమిటి?
‘అబ్ ఇనిషియో’ అనే పదానికి అర్థం ఏమిటి?
79) The validity period of a bank cheque is ______ months from the date of its issue.
బ్యాంకు చెక్కు జారీ చేసిన తేదీ నుండి చెల్లుబాటు అయ్యే కాలం ______ నెలలు.
బ్యాంకు చెక్కు జారీ చేసిన తేదీ నుండి చెల్లుబాటు అయ్యే కాలం ______ నెలలు.
80) Choose the appropriate meaning, from the below, for the term ‘Mala fide’?
క్రింది వాటిలో ‘మాల ఫైడ్’ అనే పదానికి సంబంధించి సరైన అర్థం గుర్తించండి.
క్రింది వాటిలో ‘మాల ఫైడ్’ అనే పదానికి సంబంధించి సరైన అర్థం గుర్తించండి.
Your Score: 0 / 0