![]()
41) Who won the ‘Australian Open 2026 Men’s Singles’ title?
“2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగల్స్” టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

42) Which State in India has won the ‘Best Tableau award’ (popular choice) during the 77th Republic Day celebrations?
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ‘ఉత్తమ రాష్ట్ర శకటం పురస్కారం’ (పాపులర్ ఛాయిస్) వైవసనం చేసుకున్న భారతీయ రాష్ట్రం ఏది?

43) ‘Ponduru Khadi’ which received a Geographical Indication (GI) tag, in 2025, is associated with the State of ______
2025లో ______ రాష్ట్రానికి సంబంధించిన “పొందూరు ఖాదీ”కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) టాగ్ సర్టిఫికేట్ లభించింది.

44) Which of the following countries holds the BRICS Presidency for the year 2026?
2026 సంవత్సరానికి బ్రిక్స్ (BRICS) అధ్యక్ష పదవిని క్రింది దేశాలలో ఏ దేశం కలిగి ఉంది?

45) Who became the youngest Indian woman to ski to the South Pole in December 2025?
2025 డిసెంబరులో దక్షిణధ్రువానికి స్కీయింగ్ చేసిన అత్యంత పిన్న వయస్సురాలైన భారతీయ మహిళ ఎవరు?

46) ‘Hayli Gubbi’ volcano, which erupted in November 2025, is located in which country?
2025 నవంబరులో విస్ఫోటనం చెందిన ‘హైలీ గుబ్బి’ అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?

47) Which of the following countries hosted the ‘Winter Olympics 2026’?
2026 శీతాకాల ఒలింపిక్కు క్రింది వాటిలో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?

48) As of March 2026, who is the Chairperson of National Human Rights Commission (NHRC)?
2026 మార్చి నాటికి జాతీయ మానవహక్కుల కమీషన్ (NHRC) చైర్‌పర్సన్ ఎవరు?

49) Who became the most capped player in Women’s International cricket in February 2026?
2026 ఫిబ్రవరిలో మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా నిలిచింది ఎవరు?

50) Who won the FIDE Freestyle Chess World Championship in 2026?
2026లో ఎఫ్.ఐ.డి.ఇ. ఫ్రీస్టైల్ చదరంగ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు?

Your Score: 0 / 0