Current Affairs Telugu February 2024 For All Competitive Exams

11) ఫిబ్రవరి 17, 2024 న INTAS (Indian National Young Academy of Science) 9 వ జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) ఇండోర్
C) కాన్పూర్
D) రాంచి

View Answer
A) న్యూఢిల్లీ

12) ఇటీవల ” ASEAN – India Trade in Goods Agreement” 3వ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) సింగపూర్
C) కౌలాలంపూర్
D) బ్యాంకాక్

View Answer
A) న్యూఢిల్లీ

13) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో ఉభయ సభలని ఉద్దేశించి ప్రతి ప్రారంభంలో మాట్లాడుతారు ?

A) 87
B) 78
C) 69
D) 68

View Answer
A) 87

14) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Quasar” అంటే ?

A) ఒక వైరస్
B) అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించిన కొత్త రకం వ్యాధి
C) యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియస్
D) కొత్త నౌక

View Answer
C) యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియస్

15) ఇటీవల ICRIER సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తొలి మూడు అతిపెద్ద డిజిటల్ ఎకానమీ దేశాలు ఏవి ?

A) USA, UK, చైనా
B) USA, చైనా, జర్మనీ
C) USA, చైనా, జపాన్
D) USA, చైనా, ఇండియా

View Answer
D) USA, చైనా, ఇండియా

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!