Current Affairs Telugu January 2024 For All Competitive Exams

11) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 108 ప్రదేశాల్లో 4000 కు పైగా మంది ఒకేసారి సూర్య నమస్కారం చేయడం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ?

A) ఒడిశా
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
B) గుజరాత్

12) “Axiom Mission -3(Ax-3)” ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A) NASA
B) SpaceX
C) ESA
D) ISRO

View Answer
B) SpaceX

13) రాజాజీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) బిహార్
B) మధ్యప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

14) ఈ క్రింది GI ట్యాగ్ వస్తువులలో సరియైన జతలు ఏవి ?
1.Wancho Wooden Craft – అరుణాచల్ ప్రదేశ్
2.Adi Kekir – అరుణాచల్ ప్రదేశ్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

15) ఇటీవల RBI విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఈ క్రింది ఏ బ్యాంకులకు D-SIBs (Domestic Systemically Important Banks) గుర్తింపు లభించింది ?
1.SBI
2.HDFC
3.Bank of Baroda
4.ICICI

A) 1,2,3
B) 1,2,4
C) 3,4
D) All

View Answer
B) 1,2,4

Spread the love

Leave a Comment

Solve : *
1 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!