Current Affairs Telugu January 2024 For All Competitive Exams

16) లిథియం ట్రయాంగిల్ అని ఏ దేశాలను పిలుస్తారు ?

A) బ్రెజిల్, చిలీ, పెరూ
B) బొలీవియా, పెరూ, చిలీ
C) బొలీవియా, చిలీ, అర్జెంటీనా
D) చిలీ, మెక్సికో, పెరూ

View Answer
C) బొలీవియా, చిలీ, అర్జెంటీనా

17) ఇటీవల బీహార్ రాష్ట్రం తర్వాత కులగణనని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) మహారాష్ట్ర

View Answer
A) ఆంధ్ర ప్రదేశ్

18) FIFA -2024 అవార్డుల గురించి సరియైన జతలు ఏవి ?
1.Men’s Player of The Year – Cristiano Ronaldo
2.Women’s Player of The Year – Aitana Bonmati

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

19) ఇటీవల దేశంలో మొట్టమొదటి National Highway Steal Slag Road ని ఎక్కడ నిర్మించారు ?

A) NH-44
B) NH-66
C) NH-9
D) NH-4

View Answer
B) NH-66

20) “Edelman Trust Barometer -2024” లో గ్లోబల్ ట్రస్ట్ లీడర్ గా ఏ దేశం నిలిచింది ?

A) USA
B) UK
C) జపాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

Spread the love

Leave a Comment

Solve : *
6 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!