List of Founders of a society, Institutions, Cities GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

6. శాంతిసేన స్థాపకుడు
1) పర్వతనేని వీరయ్య చౌదరి
2) జయప్రకాష్ నారాయణ
3) యమ్. ఎన్. రాయ్
4) రవీంద్రనాథ్ ఠాగూర్

View Answer
1) పర్వతనేని వీరయ్య చౌదరి

7. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించినది.
1) రాజా రామమోహన్ రాయ్
2) పండిత రమాభాయ్
3) గోపాలకృష్ణ గోఖలే
4) బాలగంగాధర్ తిలక్

View Answer
3) గోపాలకృష్ణ గోఖలే

8. హితకారిణి సమాజాన్ని స్థాపించినది.
1) రఘుపతి వెంకటరత్నం
2) కందుకూరి వీరేశలింగం
3) దేశీరాజు హనుమంతరావు
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు

View Answer
2) కందుకూరి వీరేశలింగం

9. అజాద్ హింద్ ఫౌజ్కు నాయకత్వం వహించినది. (DSC-02)
1) చంద్రశేఖర్ అజాద్
2) భగత్ సింగ్
3) వి.డి.సావర్కార్
4) సుభాష్ చంద్రబోస్

View Answer
4) సుభాష్ చంద్రబోస్

10. బ్రహ్మ సమాజ స్థాపకుడు
1) రాజా రామమోహన్ రాయ్
2) దయానంద సరస్వతి
3) కేశవ చంద్రసేన్
4) దేవేంద్రనాథ్ ఠాగూర్

View Answer
1) రాజా రామమోహన్ రాయ్
Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!