List of Founders of a society, Institutions, Cities GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

31. అజ్మీర్ నగర స్థాపకుడు
1) అజయ్రాజు చౌహాన్
2) ఫృథ్వీరాజ్ చౌహాన్
3) సింహరాజ్ చౌహన్
4) చాంద్ బార్డె

View Answer
అజయ్రాజు చౌహాన్

32. జాన్ పూర్ నగర స్థాపకుడు
1) మహ్మద్ బీన్ తుగ్లక్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) ఫిరోజ్షా తుగ్లక్
4) సికిందర్లోడీ

View Answer
ఫిరోజ్షా తుగ్లక్

33. హుసేన్ సాగర్ నిర్మించిన నవాబు
1) ఇబ్రహిమ్ కుతుబ్షా
2) కులీకుతుబ్షా
3) జంషెడ్షా
4) అబ్దుల్ కుతుబ్షా

View Answer
ఇబ్రహిమ్ కుతుబ్షా

34. ఫతేపూర్ సిక్రీ నగర స్థాపకుడు
1) షాజహాన్
2) జహంగీర్
3) అక్బర్
4) హుమాయూన్

View Answer
అక్బర్

35. రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు
1) బెడెన్ పావెల్
2) హెన్రీ డునాంట్
3) బాబా ఆమ్టే
4 పియరీ

View Answer
హెన్రీ డునాంట్
Spread the love

Leave a Comment

Solve : *
4 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!