List of Founders of a society, Institutions, Cities GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

26. బెంగళూర్ నగర స్థాపకుడు
1) హైదరాలీ
2) టిప్పుసుల్తాన్
3) కెంపె గౌడ
4) 6వ విక్రమాదిత్యుడు

View Answer
3) కెంపె గౌడ

27. కోల్కతా నగర స్థాపకుడు
1) జాబ్ చార్నాక్
2) ఫ్రాన్సిస్ డే
3) సర్ థామస్ హాకన్స్
4) విలియం

View Answer
1) జాబ్ చార్నాక్

28. మహాబలిపురం నగర నిర్మాత
1) మహేంద్రవర్మ
2) మొదటి నరసింహవర్మ
3) రెండవ నరసింహవర్మ
4) నందివర్మ

View Answer
మొదటి నరసింహవర్మ

29. గంగైకొండ చోళపురం స్థాపకుడు
1) రాజరాజచోళుడు
2) పరాంతరచోళ
3) కులోత్తుంగచోళ
4) రాజేంద్రచోళుడు

View Answer
రాజేంద్రచోళుడు

30. రాజమండ్రి నగర స్థాపకుడు
1) కులోత్తుంగ చోళుడు
2) అమ్మరాజు-2
3) రాజరాజ నరేంద్రుడు
4) చాళుక్యభీముడు

View Answer
రాజరాజ నరేంద్రుడు
Spread the love

Leave a Comment

Solve : *
21 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!