List of Founders of a society, Institutions, Cities GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

36. బికనీర్ నగర స్థాపకుడు
1) రాజా జైసింగ్
2) రాణా కుంభా
3) రావు బికాజీ
4) పృథ్వీరాజ్ చౌహాన్

View Answer
రావు బికాజీ

37. జోధ్ పూర్ నగర స్థాపకుడు
1) జోధా
2) సవాయిమాన్ సింగ్
3) అక్బర్
4) రాజా బీర్బల్

View Answer
జోధా

38. భోపాల్ నగర స్థాపకుడు
1) ముంజరాజు
2) భోజుడు
3) ఉపేంద్రుడు
4) రాజశేఖరుడు

View Answer
భోజుడు

39. ఢిల్లీ నగర స్థాపకుడు
1) కుతుబుద్దీన్ ఐబక్
2) పృథ్వీరాజ్ చౌహాన్
3) అనంగపాల తువార్
4) సుల్తానారజియా

View Answer
కుతుబుద్దీన్ ఐబక్

40. ఫార్వర్డ్-బ్లాక్ పార్టీ స్థాపకుడు .
1) గాంధీ
2) నెహ్రు
3) సుభాష్ చంద్రబోస్
4) సర్దార్ వల్లభాయి పటేల్

View Answer
సుభాష్ చంద్రబోస్
Spread the love

Leave a Comment

Solve : *
16 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!