Paper 1 General Essay APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers
APPSC Paper 1 General Essay Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.
APPSC Group 1 Mains
2025 Question Paper
GENERAL ESSAY
PAPER I
MAY 05 2025
Time: 3 hours
Maximum Marks: 150
Instructions:
i. The question paper has three sections with three questions each. The candidate has to write answers to three essay questions, with one question compulsorily from each section. Each question carries 50 marks.
ii. Enough space is available in the Answer Sheet for writing all answers. There is no provision for additional Answer Sheets.
iii. The candidate has to write all his/her answers in the medium/language chosen by him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the candidature would become invalid.
iv. Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid. Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her loss.
V. Though the question in English is taken as standard for valuation under normal circumstances, if necessary, a balanced view would be taken after comparing English and Telugu versions.
సూచనలు:
i.ప్రశ్నపత్రంలో ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలతో మూడు విభాగాలు ఉంటాయి. అభ్యర్థి ప్రతి విభాగం నుండి తప్పనిసరిగా ఒక ప్రశ్న చొప్పున, మూడు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు 50 మార్కులు.
ii.సమాధాన పత్రములో అన్ని జవాబులు వ్రాయుటకు తగిన స్థలము కలదు. అదనపు సమాధాన పత్రాలు ఇచ్చు సౌకర్యము లేదు.
iii.అభ్యర్థి తాను ఎన్నుకొన్న మాధ్యమము/ భాష లోనే అన్ని జవాబులను వ్రాయవలెను. ఒక జవాబు పత్రము మరియు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక ఒకే జవాబు పత్రములో కానీ, రెండు వేరు వేరు భాషలలో వ్రాసినట్లైతే, జవాబు పత్రము మదింపు చేయబడదు.
iv.జవాబు పత్రములో ఎక్కడైనా హైలైట్ చేసినా లేక ఏవైనా ప్రత్యేకమైన గుర్తులు పెట్టినా జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేరు వేరు రంగుల సిరాతో వ్రాసినా జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్యర్థులు కేవలము బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్ ఇంక్ మాత్రమే వాడవలెను. లేనిచో జవాబు పత్రము మదింపు చేయబడదు. జెల్ ఇంక్ / ఫౌంటెన్ ఇంక్ / స్కెచ్ పెన్ వాడుట నిషేదం. సమాధానాలు ఇతర సిరాలతో వ్రాసి, ఏ దశలోనైనా నీరు లేదా చెమట కారణంగా దెబ్బతింటే, అవి అతని/ఆమెకు నష్టమే అవుతాయి.
V.జవాబు పత్రము మదింపు చేయునపుడు ఆంగ్లములోని ప్రశ్నను ప్రామాణికముగా తీసుకొన్నప్పటికీ, అవసరం అయితే ఆంగ్లములోని మరియు తెలుగులోని ప్రశ్నలను పరిశీలించి, సంతులనాత్మక నిర్ణయము తీసుకొనబడుతుంది.
SECTION I (50 Marks)
విభాగం I – (50 మార్కులు)
(a) Ethnic conflicts in India: A growing threat to national integration and inclusive development.
భారతదేశంలో జాతి సంఘర్షణలు: జాతీయ సమైక్యత మరియు సమ్మిళిత వృద్ధికి
పెరుగుతున్న ముప్పు.
(b) The Three-Language Formula under NEP: Balancing Regional Identity and National Unity in India.
NEP క్రింద త్రిభాషా సూత్రం: భారతదేశంలో ప్రాంతీయ గుర్తింపు మరియు జాతీయ ఐక్యతను సమతుల్యం చేయడం
(c) Demographic Dividend or or Burden? Rethinking the Population Explosion Narrative.
జనాభా లాభాంశమా లేక భారమా? జనాభా విస్ఫోటన కథనాన్ని పునరాలోచించండి
SECTION II (50 Marks)
విభాగం I – (50 మార్కులు)
(a) Demographic Shifts in South India: Implications of Population Growth on Political Representation.
దక్షిణ భారతదేశంలో జనాభా మార్పులు: రాజకీయ ప్రాతినిధ్యం మీద జనాభా
పెరుగుదల ప్రభావాలు
(b) Andhra Pradesh’s development push must balance industrial growth with environmental sustainability.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగమనం అనేది పారిశ్రామిక వృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాలి.
(c) Water Stress in India: The Silent Crisis Endangering Health, Agriculture, and Federal Stability.
భారతదేశంలో నీటి ఒత్తిడి: ఆరోగ్యం, వ్యవసాయం మరియు సమాఖ్య స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్న నిశ్శబ్ద సంక్షోభం
SECTION III (50 Marks)
విభాగం III – (50 మార్కులు)
(a) Tourism in Andhra Pradesh: Assessing Challenges and Unveiling Opportunities for Growth.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకం: సవాళ్లను అంచనా వేయడం మరియు వృద్ధికి అవకాశాలను ఆవిష్కరించడం
(b) Gig Economy in India: A Catalyst for Employment or a Challenge to Workers’ Rights?
భారతదేశంలో గిగ్ ఎకానమీ: ఉపాధికి ఉత్ప్రేరకమా లేదంటే కార్మికుల హక్కులకు సవాలు లాంటిదా?
(c) Obesity is a silent pandemic undermining India’s public health gains.
స్థూలకాయం అనేది భారతదేశ ప్రజారోగ్య ప్రయోజనాలను దెబ్బతీస్తున్న నిశ్శబ్ద మహమ్మారి.
– 0 0 0 –
Download Other Papers:
- APPSC General Telugu (Qualifying Paper)
- APPSC General English (Qualifying Paper)
- APPSC Paper-I: GENERAL ESSAY
- APPSC Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
- APPSC Paper-III: POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS
- APPSC Paper-IV: ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
- APPSC Paper-V: SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES