Paper 2 History, Culture, and Geography of India and Andhra Pradesh APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers

Paper 2 History, Culture, and Geography of India and Andhra Pradesh APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers

APPSC Paper 2 History, Culture, and Geography of India and Andhra Pradesh Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.



APPSC Group 1 Mains
2025 Question Paper
HISTORY, CULTURE AND GEOGRAPHY OF INDIA AND ANDHRA PRADESH
PAPER II
MAY 06 2025
Time: 3 hours
Maximum Marks: 150

Instructions:
i.The question paper is in three sections. The candidate has to write answers to 15 questions with 5 questions compulsorily from each section. Each question carries 10 marks.
ii.Enough space is available in the Answer Sheet for writing all answers. There is no provision for additional Answer Sheets.
iii.The candidate has to write all his/her answers in the medium/language chosen by him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the candidature would become invalid.
iv.Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid. Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her loss.
V.Though the question in English is taken as standard for valuation under normal circumstances, if necessary, a balanced view would be taken after comparing English and Telugu versions.

సూచనలు:
i. ప్రశ్న పత్రము మూడు విభాగాలను కలిగివుంటుంది. ప్రతి విభాగం నుండి తప్పనిసరిగా 5 ప్రశ్నలతో, అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయవలసివుంటుంది. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
ii.సమాధాన పత్రములో అన్ని జవాబులు వ్రాయుటకు తగిన స్థలము కలదు. అదనపు సమాధాన పత్రాలు ఇచ్చు సౌకర్యము లేదు.
iii.అభ్యర్థి తాను ఎన్నుకొన్న మాధ్యమము/ భాష లోనే అన్ని జవాబులను వ్రాయవలెను. ఒక జవాబు పత్రము మరియు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక ఒకే జవాబు పత్రములో కానీ, రెండు వేరు వేరు భాషలలో వ్రాసినట్లైతే, జవాబు పత్రము మదింపు చేయబడదు.
iv.జవాబు పత్రములో ఎక్కడైనా హైలైట్ చేసినా లేక ఏవైనా ప్రత్యేకమైన గుర్తులు పెట్టినా జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేరు వేరు రంగుల సిరాతో వ్రాసినా జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్యర్థులు కేవలము బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్ ఇంక్) మాత్రమే వాడవలెను. లేనిచో జవాబు పత్రము మదింపు చేయబడదు. జెల్ ఇంక్ / ఫౌంటెన్ ఇంక్ / స్కెచ్ పెన్ వాడుట నిషేదం. సమాధానాలు ఇతర సిరాలతో వ్రాసి, ఏ దశలోనైనా నీరు లేదా చెమట కారణంగా దెబ్బతింటే, అవి అతని/ఆమెకు నష్టమే అవుతాయి.
V.జవాబు పత్రము మదింపు చేయునపుడు ఆంగ్లములోని ప్రశ్నను ప్రామాణికముగా తీసుకొన్నప్పటికీ, అవసరం అయితే ఆంగ్లములోని మరియు తెలుగులోని ప్రశ్నలను పరిశీలించి, సంతులనాత్మక నిర్ణయము తీసుకొనబడుతుంది.


SECTION I
విభాగం I

1. (a) Discuss the origin and expansion of the Indus Valley Civilization.
(అ) సింధు లోయ నాగరికత ఆవిర్భావం, విస్తరణ గురించి చర్చించండి.

OR

(b) Briefly analyze the teachings of Buddha and Mahavira.
(ఆ) బుద్ధుడు మరియు మహావీరుడి బోధనలను గురించి క్లుప్తంగా విశ్లేషించండి.

2. (a) Describe the contributions of the Chalukya rulers of Kalyani in the fields of sculpture, architecture, and literature.
(అ) శిల్పం, వాస్తుశిల్పం, సాహిత్య రంగాల్లో కళ్యాణీ చాళుక్య పాలకుల కృషిని సవివరంగా పేర్కొనండి.

OR

(b) Describe the characteristics of the Sufi movement and assess its impact on Indian culture.
(ఆ) సూఫీ ఉద్యమం విలక్షణతలు వివరించండి మరియు భారతీయ సంస్కృతి మీద దాని ప్రభావాన్ని మదింపు చేయండి.

3. (a) Discuss the establishment of the East India Company and its early operations in India.
(అ) భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ స్థాపన మరియు దాని ప్రారంభ కార్యకలాపాల గురించి చర్చించండి.

OR

(b) What impact did the activities of Christian missionaries have on Indian society and culture?
(ఆ) క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు భారతీయ సమాజం మరియు సంస్కృతి పై
ఎలాంటి ప్రభావం చూపాయి?

4. (a) What do you understand by the Permanent Settlement, and what impact did it have on Indian society? Comment.
(అ) ‘సేఫ్టీ వాల్వ్’ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో దాన్ని వివరించండి?

OR

(b) What do you understand by the ‘safety valve’ theory? Explain it in the context of the Indian National Congress?
(ఆ) ‘సేఫ్టీ వాల్వ్’ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో దాన్ని వివరించండి?

5. (a) Discuss the role and contributions of the moderate leaders of Congress from 1885 to 1905.
(అ) 1885 నుండి 1905 వరకు గల కాంగ్రెస్ మితవాద నాయకుల పాత్ర మరియు వారి తోడ్పాటును చర్చించండి.

OR

(b) Describe the major movements led by Mahatma Gandhi between 1920 and 1947.
(ఆ) 1920 నుండి 1947ల మధ్యలో మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన ప్రధాన ఉద్యమాలను వివరించండి.


SECTION II
విభాగం II

6. (a) Examine the impact of the loss of Hyderabad as the capital city on post- bifurcation Andhra Pradesh. How did this transition affect the state’s administrative, economic, and socio-cultural landscape?
(అ) విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని రాజధానిగా హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఎదురైన ప్రభావాన్ని పరిశీలించండి. ఈ మార్పు అనేది రాష్ట్ర పరిపాలన, ఆర్థిక మరియు సామాజిక-సాంస్కృతిక దృశ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేసింది?

OR

(b) Discuss the vision behind building a new capital for Andhra Pradesh after the bifurcation in 2014. Critically assess the financial implications involved in the planning, development, and partial execution of Amaravati as the capital city.
(ఆ) 2014లో రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని నిర్మించడం వెనుక ఉన్న దార్శనికతను చర్చించండి. అమరావతిని రాజధాని నగరంగా మార్చే ప్రణాళిక, అభివృద్ధి మరియు పాక్షిక అమలులో ఉన్న ఆర్థిక చిక్కుల గురించిన విమర్శనాత్మక మదింపు చెయ్యండి.

7. (a) What are the various stories about the origins of Andhra people and the Andhra language?
(అ) ఆంధ్ర ప్రజలు మరియు ఆంధ్ర భాష యొక్క మూలాలకి సంబంధించిన వివిధ కధనాలు ఏమిటి?

OR

(b) How did far trade routes contribute to the exchange of Buddhist ideas in ancient Andhra?
(ఆ) పురాతన ఆంధ్రలో బౌద్ధమత ఆలోచనల యొక్క ఎక్స్చేంజ్ కి దూర ప్రాంతాల వాణిజ్య దారులు ఏవిధంగా దోహదపడ్డాయి?

8. (a) Discuss the growth of various Saivite sects during the Kakatiya rule.
(అ) కాకతీయుల పరిపాలనా కాలంలో వివిధ శైవ సంప్రదాయాల అభివృద్ధిని గూర్చి చర్చించండి.

OR

(b) Discuss the significance of the Warangal Fort complex as a historical monument.
(ఆ) ఒక ఐతిహాసిక కట్టడంగా వరంగల్ కోట సముదాయం యొక్క ప్రాముఖ్యతని గూర్చి చర్చించండి.

9. (a) Discuss the role of missionaries in the growth and spread of education in Andhra region.
(అ) ఆంధ్ర ప్రాంతంలో విద్య యొక్క పెరుగుదల మరియు విస్తరణకి సంబంధించి మిషనరీల పాత్ర గురించి చర్చించండి.

OR

(b) What factors contributed to the process of social awakening in the Andhra region in the second half of the 19th century?
(ఆ) 19వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఆంధ్ర ప్రాంతంలో సామాజిక చైతన్యానికి చెందిన ప్రక్రియకి ఏ అంశాలు దోహదపడ్డాయి?

10. (a) What were the provisions of the Gentlemen’s Agreement of 1956? How far could they satisfy apprehensions of the Telangana region?
(అ) 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం లోని అంశాలు ఏమిటి? అవి తెలంగాణ ప్రాంతపు సంకోచాలను ఎంత వరకు సంతృప్తి పరచగలిగాయి?

OR

(b) Outline the role of the students in raising major issues in the 1969 Telangana agitation.
(ఆ) 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన సమస్యలని లేవనెత్తడంలో విద్యార్ధుల పాత్ర గురించి తెలపండి.


SECTION III
విభాగం III

11. (a) Explain the physical features of India and Andhra Pradesh, especially the major landforms and geographical characteristics.
(అ) భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భౌతిక లక్షణాల గురించీ, ప్రత్యేకించి, వాటి ప్రధాన భూస్వరూపాలు మరియు భౌగోళిక విలక్షణతల గురించి వివరించండి.

OR

(b) Examine the features and importance of the major landforms of Andhra Pradesh with special reference to the Coastal Plains, Eastern Ghats, and Deccan Plateau.
(ఆ) తీర మైదానాలు, తూర్పు కనుమలు మరియు దక్కన్ పీఠభూమి గురించి ప్రత్యేకంగా వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూభాగాల లాక్షణికాలు మరియు ప్రాముఖ్యతలను విశ్లేషించండి.

12. (a) Discuss the background of agriculture in Andhra Pradesh and critically examine how key agricultural inputs such as rainfall, temperature, irrigation and power are likely to be affected by climate change.
(అ) ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ నేపథ్యాన్ని చర్చించి, శీతోష్ణస్థితి మార్పుల వల్ల వర్షపాతం, ఉష్ణోగ్రత, నీటిపారుదల మరియు విద్యుత్ వంటి కీలకమైన వ్యవసాయ సాధకాలు(ఇన్పుట్లు) ఎలా ప్రభావితమవుతాయో విమర్శనాత్మకంగా విశ్లేషించండి.

OR

(b) Highlight the industrial importance and major manufacturing sectors of Andhra Pradesh.
(ఆ) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రాముఖ్యత మరియు ప్రధాన తయారీ రంగాలను గురించి ప్రముఖంగా పేర్కొనండి.

13. (a) Discuss the spatial patterns of population distribution and urbanisation in Andhra Pradesh.
(అ) ఆంధ్రప్రదేశ్లో జనాభా పంపిణీ మరియు పట్టణీకరణల ప్రాదేశిక నమూనా(ప్యాటర్న్)లను చర్చించండి.

OR

(b) Analyse the composition and spatial distribution of Scheduled Castes (SCs), Scheduled Tribes (STS), and religious communities in Andhra Pradesh, as per Census 2011.
(ఆ) 2011 జనగణన ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు) మరియు మతపరమైన కమ్యూనిటీల(సమాజాలు) కూర్పు మరియు ప్రాదేశిక పంపిణీని గురించి విశ్లేషించండి.

14. (a) Discuss the key aspects of wildlife conservation and biodiversity in Andhra Pradesh.
(అ) ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవవైవిధ్యం కీలకాంశాలను చర్చించండి.

OR

(b) Discuss the vulnerability of Andhra Pradesh to cyclones and floods, highlighting the causes, regional patterns, and impacts.
(ఆ) కారణాలు, ప్రాంతీయ నమూనాలు(ప్యాటర్న్స్) మరియు ప్రభావాలను ప్రాధాన్యపరుస్తూ, తుఫానులు మరియు వరదలకు ఆంధ్రప్రదేశ్ దుర్భలత్వం(గురయ్యే అవకాశాలు)ని గురించి చర్చించండి.

15. (a) Analyse the disaster vulnerability of Rayalaseema region in Andhra Pradesh with respect to droughts. Discuss the socio-economic consequences.
(అ) కరువులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో విపత్తు దుర్బలత్వం(గురయ్యే అవకాశాలు) గూర్చి విశ్లేషించండి. సామాజిక-ఆర్థిక పర్యవసానాలను గూర్చి చర్చించండి.

OR

(b) Assess the role of the Andhra Pradesh Pollution Control Board (APPCB) in post- disaster pollution management.
(ఆ) విపత్తు అనంతర కాలుష్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (APPCB) పాత్రను విశ్లేషించండి.

– 0 0 0 –

Download Other Papers:

  1. APPSC General Telugu (Qualifying Paper)
  2. APPSC General English (Qualifying Paper)
  3. APPSC Paper-I: GENERAL ESSAY
  4. APPSC Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
  5. APPSC Paper-III: POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS
  6. APPSC Paper-IV: ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
  7. APPSC Paper-V: SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 − 18 =