![]()
101) Sum of greatest 5-digit number and smallest 5-digit number formed by the digits 6, 3, 0, 2 and 8 is:
6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద 5-అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5-అంకెల సంఖ్యల మొత్తం:
6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద 5-అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5-అంకెల సంఖ్యల మొత్తం:
102) The cost of fencing a square park of side 150m at the rate of ₹25 per meter is:
150 మీటర్ల చతురస్రాకార పార్క్ కు చుట్టూ కంచె వేయుటకు మీటరు ₹25 చొప్పున అయ్యే ఖర్చు:
150 మీటర్ల చతురస్రాకార పార్క్ కు చుట్టూ కంచె వేయుటకు మీటరు ₹25 చొప్పున అయ్యే ఖర్చు:
103) 
104) An angle with measure more than a right angle and less than a straight angle is:
లంబ కోణం కంటే ఎక్కువ మరియు సరళ కోణం కంటే తక్కువ కొలత కలిగిన కోణం:
లంబ కోణం కంటే ఎక్కువ మరియు సరళ కోణం కంటే తక్కువ కొలత కలిగిన కోణం:
105) The median of one digit natural numbers is:
ఒక అంకె సహజ సంఖ్యల మధ్యగతం:
ఒక అంకె సహజ సంఖ్యల మధ్యగతం:
106) If 3p+15 = 4p+10, then the value of p is:
3p + 15 = 4p + 10 అయితే, p విలువ:
3p + 15 = 4p + 10 అయితే, p విలువ:
107) Swati takes a loan of ₹6000 at 10% rate of interest. The interest she has to pay at the end of the year is:
స్వాతి 10% వడ్డీ రేటుతో ₹6000 రుణం తీసుకుంది. ఏడాది చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీ:
స్వాతి 10% వడ్డీ రేటుతో ₹6000 రుణం తీసుకుంది. ఏడాది చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీ:
108)
=
109) Supplementary angles among the following is:
కింది వాటిలో సంపూరక కోణాలు:
కింది వాటిలో సంపూరక కోణాలు:
110) Degree of the term 9x2y2z2 is:
పదం 9x2y2z2 యొక్క పరిమాణం:
పదం 9x2y2z2 యొక్క పరిమాణం:
Your Score: 0 / 0