![]()
111) If the angles of a triangle are in the ratio 1:4:5, then the triangle is:
త్రిభుజం యొక్క కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉంటే, ఆ త్రిభుజం:

112) When a Robin bird flies, it flaps its wings 23 times in ten seconds. The number of times it flaps its wings in one and half minute is:
ఒక రాబిన్ పిట్ట ఎగిరేటప్పుడు, రెక్కలను పది సెకన్లలో 23 సార్లు ఆడిస్తుంది. అయితే, అది ఒకటిన్నర నిమిషంలో రెక్కలను ఎన్నిసార్లు ఆడిస్తుంది?

113) In a triangle, the height is double of its base and its area is 484sq.cm. The length of its height (in cm) is:
ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి రెండు రెట్లు ఉంది మరియు దాని వైశాల్యం 484చ.సెం.మీ. అయితే, ఆ త్రిభుజ ఎత్తు (సెం.మీ.లలో):

114) (105)2 – (95)2 =
Options:
Options:
Mathematics
(Methodology)
115) This is the main advantage of the spiral approach:
పాఠ్యాంశాల అమరికలో సర్పిలాకార పద్దతి యొక్క ప్రధాన ప్రయోజనం:

116) How can math teachers eliminate students’ misunderstandings of mathematical concepts?
విద్యార్థులు గణిత భావనలను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని గణిత ఉపాధ్యాయులు ఎలా తొలగించాలి?

117) Which method involves hands-on experience and a learning environment through discovery?
ఏ పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది?

118) Mathematics teachers can teach geometrical shapes and symmetry more appropriately through these man-made structures during a field trip:
గణిత ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటనలో ఈ క్రింది మానవ నిర్మిత నిర్మాణాల ద్వారా రేఖాగణిత ఆకారాలు మరియు సౌష్ఠవాన్ని మరింత సముచితంగా బోధించగలరు:

119) What was the main purpose of Anderson and Krathwohl hoped for in preparing the revised Bloom’s taxonomy?
సవరించిన బ్లూమ్ యొక్క వర్గీకరణను సిద్ధం చేయడానికి ఆండర్సన్ మరియు క్రాడ్వోల్ ఆశించిన ప్రధాన ప్రయోజనం ఏమిటి?

120) What should teachers do with the teaching materials before teaching a unit?
యూనిట్ ను బోధించే ముందు ఉపాధ్యాయులు బోధనా సామగ్రిని ఏం చేయాలి?

Your Score: 0 / 0