10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

23. వ్యాస వాజ్మయం – ఇది ఏ సమాసం? ( )
A) షష్ఠీ తత్పురుష
B) రూపక
C) తృతీయా తత్పురుష
D) చతుర్థి తత్పురుష

View Answer
A) షష్ఠీ తత్పురుష

3. వీరతెలంగాణ
దాశరథి కృష్ణమాచార్య

1. తుపాన్ కు చెట్లు డుల్లెన్. (గీత గీసిన పదానికి అర్థం) ( )
A) పడిపోయినవి
B) నిలబడ్డాయి
C) ఏమీకాలేదు.
D) పైవేమీకావు

View Answer
A) పడిపోయినవి

2. తెలంగాణకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థం) ( )
A) చీకటి
B) ప్రకాశవంతమైన
C) ఏమీకాదు .
D) నల్లని

View Answer
B) ప్రకాశవంతమైన

3. నిజాం రాజుల గుండెల్లో తెలంగాణ వీరులు కల్లోలం రేపినారు. (గీత గీసిన పదానికి అర్థం) ( )
A) భయం
B) కోపం
C) అలుక
D) పెద్దఅల

View Answer
D) పెద్దఅల

4. వీరులు కృపాణం ధరించుతారు. (గీత గీసిన పదానికి అర్థం) ( )
A) బాంబులు
B) దుప్పట్లు
C) తాళాలు
D) కత్తి

View Answer
D) కత్తి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!