10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

16. నీరజభవుడు రాసినది జరుగక మానదు. (గీతగీసిన పదం యొక్క అర్థం గుర్తించండి). March 2015 ( )
A) ఇంద్రుడు
B) శివుడు
C) బ్రహ్మ
D) విష్ణువు

View Answer
C) బ్రహ్మ

17. జలధి అనేక జీవరాశులకు నిలయం. (గీతగీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి). March 2015 ( )
A) సముద్రం, నది
B) సముద్రం, సాగరం
C) పయోది, సరస్సు
D) వారది, తటాకం

View Answer
B) సముద్రం, సాగరం

18. నీరజము నందు పుట్టినవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్ధాన్ని గుర్తించండి). June 2015 ( )
A) చేప
B) తాబేలు
C) కప్ప
D) నీరజభవుడు

View Answer
D) నీరజభవుడు

2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
డా|| సామల సదాశివ

1. నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) మర్చిపోవు
B) గుర్తుకు తెచ్చుకొను
C) కష్టపడి చూచి
D) చిన్నప్పటి విషయాలు

View Answer
B) గుర్తుకు తెచ్చుకొను

2 యుద్ధక్షేత్రమునకు ఎందరో వీరులు ప్రాణాలు వదిలారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) తక్కువ
B) ఎక్కువ
C) చోటు
D) అతి తక్కువ

View Answer
C) చోటు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
20 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!