10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

11. బలి ధర్మగుణానికి, సత్యవ్రతానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) అచ్చెర్యము
B) అచ్చెరువు
C) అచ్చరుము
D) అవగుణం

View Answer
B) అచ్చెరువు

12. కులము క్షయం జరుగునని శుక్రాచార్యుడు వచించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) కులంబు
B) కొంగరము
C) కొలము
D) కొంగ

View Answer
C) కొలము

13. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.) ( )
A) ఉపాధ్యాయుడు, తండ్రి
B) రాజు, చంద్రుడు
C) మానవుడు, అర్జునుడు
D) శరీరం, తనువు

View Answer
A) ఉపాధ్యాయుడు, తండ్రి

14. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.) ( )
A) భూమి, వసుధ
B) చోటు, పుణ్యస్థానము
C) సంపద, లక్ష్మి
D) విష్ణువు, శరీరం

View Answer
B) చోటు, పుణ్యస్థానము

15. మా తాత గొప్ప వదాన్యుడు. (గీతగీసిన పదం యొక్క అర్థం గుర్తించండి). ( )
A) ఉపన్యాసకుడు
B) కవి
C) దాత
D) బలవంతుడు

View Answer
C) దాత
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
28 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!