10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

17 “శీతామృత” ఏ సంధి? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అకారసంధి

View Answer
A) సవర్ణదీర్ఘ సంధి

18. “వర్షాశనము” విడదీయగా ( C )
A) వర్షము + అశనము
B) వర్ + ష + అశనము
C) వర్ష + అశనము
D) వర్షాష + ఆనము

View Answer
C) వర్ష + అశనము

19. “విశ్వనాథేశ్వర” విడదీయగా ( )
A) విశ్వనాథ + ఈశ్వర
B) విశ్వ + అనాథ + ఈశ్వర
C) విశ్వనాథే + ఈశ్వర
D) పైవేవికావు

View Answer
A) విశ్వనాథ + ఈశ్వర

20. “స్వచ్చవాపూరము” ఏ సమాసము ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) నఞ తత్పురుష సమాసం
C) బహువ్రీహి సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

View Answer
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

21. “ఆర్తజనబాంధవుడు” ఏ సమాసం? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) చతుర్దీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము

View Answer
A) షష్ఠీ తత్పురుష సమాసము
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
18 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!