10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

18. సంస్కృతాంధ్రము – ఏ సంధి? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
A) సవర్ణదీర్ఘ సంధి

19. సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి. ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
B) గుణసంధి

20. “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి? ( )
A) అకారసంధి
B) ఇకారసంధి
C) ఉకారసంధి
D) త్రికసంధి

View Answer
C) ఉకారసంధి

21. నాలుగేళ్ళు – విడదీయండి. ( )
A) నాలుగే + ఏళ్ళు
B) నాలు + ఏళ్ళు
C) నాలుగు + ఏళ్ళు
D) నాలుగే + ఎడులు

View Answer
C) నాలుగు + ఏళ్ళు

22. ఉస్మానియా యూనివర్సిటీ – ఇది ఏ సమాసం? ( )
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) అవ్యయీభావ సమాసం
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

View Answer
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
23 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!