10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

4. కొత్తబాట
(డా|| పాకాల యశోదారెడ్డి)

1. కీచురాలు రొద చేస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) నది
B) గండి
C) చప్పుడు
D) అందం

View Answer
C) చప్పుడు

2 కిన్నెరసాని సొంపుతో ప్రవహిస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) అందం
B) గుర్తు
C) నెల
D) చెవ్వు

View Answer
A) అందం

3. సింహం పౌరుషానికి గుర్తు . (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) పాలి
B) పాలి పెర
C) అందం
D) నెల

View Answer
B) పాలి పెర

4. దేహం నిండా ఈగలు ముసురుతున్నాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.) ( )
A) తావు, చోటు
B) కన్ను, మెయి
C) పెయి, మేను
D) తావులు, తాయిలు

View Answer
C) పెయి, మేను

5. సరుకులు అమ్మే చోటును అంగడి అంటారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.) ( )
A) కన్ను, అక్షి
B) మేను, శరీరం
C) ఆజ్ఞ, ఆన
D) తావు, ప్రదేశం

View Answer
D) తావు, ప్రదేశం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!