21) If x < 0 and y > 0, then (x, y) lies in ____ quadrant.
x < 0, y > 0 అయిన (x, y) ____ పాదములో ఉండును.

22) The y-axis divides the join of (5, 7) and (-1, 3) in the ratio
y-అక్షము (5, 7) మరియు (-1, 3) అను బిందువులను కలుపు రేఖను విభజించు నిష్పత్తి

23) The perimeter of the triangle whose vertices are (0, 0), (1, 0) and (0, 1) is ____ sq. units.
(0, 0), (1, 0) మరియు (0, 1) అను బిందువులను శీర్షాలుగా కలిగిన త్రిభుజ చుట్టుకొలత = ____ యూనిట్లు.

24) In the below figure, LM || AB, AL = x – 3, AC = 2x, BM = x – 2 and BC = 2x + 3, then x = ?
ఈ పటములో LM || AB, AL = x – 3, AC = 2x, BM = x – 2 మరియు BC = 2x + 3 అయిన x = ?

25) ΔABC is such that AB = 3 cm, BC = 2 cm, CA = 2.5 cm. If ΔABC ~ ΔDEF and EF = 4 cm, then the perimeter of ΔDEF is
ΔABC మరియు ΔDEF అను త్రిభుజములు సరూపములు AB = 3 సెం.మీ, BC = 2 సెం.మీ, CA = 2.5 సెం.మీ. మరియు EF = 4 సెం.మీ, అయిన ΔDEF త్రిభుజము యొక్క చుట్టుకొలత

26) In the below figure x = ?
ఈ పటములో x = ?

ఈ పటములో x = ?

27) Two poles of height 6 m and 11 m stand vertically upright on a playground. If the distance between their feet is 12 m, then the distance between their tops is
6 మీ మరియు 11 మీ. పొడవు గల రెండు స్తంభములు ఒక ఆటస్థలము మీద నిట్టనిలువుగా ఉన్నవి. వాటి నేల అంచుల మధ్య దూరము 12 మీ, అయిన వాటి పై కోనల మధ్య దూరము?

28) The length of tangent from a point 15 cm away from the centre of a circle of radius 9 cm is ____ cm.
9 సెం.మీ. వ్యాసార్థము కలిగిన వృత్తమునకు కేంద్రము నుండి 15 సెం.మీ. దూరము లో గల బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖ పొడవు ____ సెం.మీ.

29) The lengths of tangents drawn from an external point to a circle are
ఒక బాహ్య బిందువు నుండి వృత్తమునకు గీయబడిన స్పర్శరేఖలు

30) The length of the minute hand of a clock is 14 cm. Then the area swept by the minute hand in 5 minutes is ____ cm².
ఒక గడియారము లోని నిమిషముల ముల్లు పొడవు 14 సెం.మీ. అయిన 5 నిముషములలో ఆ ముల్లు ఏర్పరచు వైశాల్యము ____ చ. సెం.మీ.

Your Score: 0 / 0