31) The circumference of two circles are in the ratio 2 : 3, the ratio of their surface area is
రెండు వృత్తముల చుట్టుకొలతల నిష్పత్తి 2 : 3 అయిన వాటి వైశాల్యముల నిష్పత్తి?
రెండు వృత్తముల చుట్టుకొలతల నిష్పత్తి 2 : 3 అయిన వాటి వైశాల్యముల నిష్పత్తి?
32) A playing toy is in the shape of a cone surmounted by a hemisphere such that their bases coincide. The diameter of the hemisphere is 7 cm and the slant height of the cone is 4 cm. What is the total surface area of the toy? (π = \( \frac{22}{7} \))
ఒక ఆట వస్తువు పైభాగం అర్థగోళంతో కప్పబడిన శంకువు ఆకారంలో ఉంది. రెండింటి భూములు సమానం. అర్థగోళపు వ్యాసం 7 సెం.మీ. మరియు శంకువు ఏటవాలు ఎత్తు 4 సెం.మీ. అయినచో, ఆ వస్తువు మొత్తం ఉపరితల వైశాల్యం? (π = \( \frac{22}{7} \))

33) The ratio of volumes of a cone, a cylinder and a hemisphere having same base, radius and equal heights is
సమాన మైన భూ వ్యాసార్థము, ఎత్తు ను కలిగి ఉన్న శంకువు, స్థూపము మరియు అర్థగోళముల యొక్క ఘనపరిమాణముల నిష్పత్తి?
సమాన మైన భూ వ్యాసార్థము, ఎత్తు ను కలిగి ఉన్న శంకువు, స్థూపము మరియు అర్థగోళముల యొక్క ఘనపరిమాణముల నిష్పత్తి?
34) If a solid sphere with total surface area 48 cm² is bisected into two hemispheres, then the total surface area of any one of the hemispheres is ____ cm².
ఒక గోళము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యము 48 చ. సెం.మీ ఆ గోళమును రెండు సామాన్య అర్థ గోళములుగా విభజించిన, ఆ అర్థ గోళములలో ఒక దాని ఉపరితల వైశాల్యము ____ చ. సెం. మీ.
ఒక గోళము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యము 48 చ. సెం.మీ ఆ గోళమును రెండు సామాన్య అర్థ గోళములుగా విభజించిన, ఆ అర్థ గోళములలో ఒక దాని ఉపరితల వైశాల్యము ____ చ. సెం. మీ.
35) If cosecθ = 2 and cotθ = √3a, then the value of a is
cosecθ = 2 మరియు cotθ = √3a, అయిన a విలువ
cosecθ = 2 మరియు cotθ = √3a, అయిన a విలువ
36) cos(A – B) = 1/2 and sin B = 1/√2, then A = ?
cos(A – B) = 1/2 మరియు sin B = 1/√2, అయినచో A =
cos(A – B) = 1/2 మరియు sin B = 1/√2, అయినచో A =
37) If cosθ = \( \frac{\sqrt{b² – a²}}{b} \), then sinθ = ?
cosθ = \( \frac{\sqrt{b² – a²}}{b} \), అయినచో sinθ = ?
cosθ = \( \frac{\sqrt{b² – a²}}{b} \), అయినచో sinθ = ?
38) If cosecθ + cotθ = k, then cosθ = ?
cosecθ + cotθ = k అయినచో cosθ = ?
cosecθ + cotθ = k అయినచో cosθ = ?
39) If sin 2A = 2 sin A, then A = ?
sin 2A = 2 sin A, అయినచో A = ?
sin 2A = 2 sin A, అయినచో A = ?
40) sin 60° cos 30° + sin 30° cos 60° = ?
Your Score: 0 / 0