AP POLYCET 2026
Section — II
PHYSICS
51) Which of the following is an opaque medium?
క్రింద ఇవ్వబడిన వాటిలో అపారదర్శక యానకం ఏది?

52) A light ray incidents on a plane mirror at an angle of 33°. Then what is the angle of reflection?
33° పతన కోణంతో ఒక కాంతి కిరణం సమతల దర్పణంపై పడింది. అప్పుడు పరావర్తన కోణం

53) If R is radius of curvature of a mirror and f is the focal length, then
R దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం, f నాభ్యంతరం అయితే,

54) A concave mirror produces two times magnified (enlarged) real image of an object placed at 30 cm in front of it, then its focal length is
ఒక పుటాకార దర్పణానికి 30 సెం.మీ. దూరంలో ఒక వస్తువును ఉంచిన, అది రెండు రెట్లు పెద్దదిగాగల నిజ ప్రతి బింబాన్ని ఏర్పరిస్తే, ఆ దర్పణం యొక్క నాభ్యంతరం.

55) If i and r be the angle of incidence and the angle of refraction, when light ray travels from denser to rarer medium, then
కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకం వైపు ప్రయాణించినపుడు, i మరియు r లను పతన కోణం మరియు పరావర్తన కోణంగా తీసుకుంటే

56) A rectangular tank of depth 8 m is full of water. The refractive index of water is \( \frac{4}{3} \). When viewed from the top, the bottom of the tank is seen at a depth of
8 మీ. లోతు గల ఒక దీర్ఘచతురస్రాకార తొట్టి నీటితో నిండి ఉంది నీటి యొక్క వక్రీభవన గుణకము \( \frac{4}{3} \). పై నుండి చూసినప్పుడు. ఆ తొట్టి యొక్క అడుగు భాగము కనిపించు లోతు

57) The lens bounded by two spherical surfaces curved inwards is
రెండు లోపలి వైపుకు వంగిన గోళాకార ఉపరితలాలతో సరిహద్దుైన కటకం

58) The image formed by an object which is placed at infinite distance from a convex lens is
ఒక వస్తువును కుంభాకార కటకం నుంచి అనంత దూరంలో ఉంచిన, దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?

59) An object is placed at a distance of 30 cm from a convex lens of focal length 20 cm. The image distance is
20 సెం.మీ. నాభ్యంతరం గల ఒక కుంభాకార కటకం కు వస్తువును 30 సెం.మీ. దూరంలో ఉంచినప్పుడు, ప్రతిబింబము ఎంత దూరంలో ఏర్పడును?

60) Which of the following statements is true?
ఈ క్రిందివాటిలో ఏ విషయం సత్యం?
ఈ క్రిందివాటిలో ఏ విషయం సత్యం?
Your Score: 0 / 0