81) Regarding properties of magnetic lines of force, which of the following is false?
అయస్కాంత బల రేఖల లక్షణాలకు సంబంధించి, క్రిందివాటిలో ఏది తప్పు?

82) The magnetic field produced by a circular coil having n turns is ____ as large as that produced by a single turn.
n చుట్లు కలిగిన వృత్తాకార చుట్ట వలన కలిగే అయస్కాంత క్షేత్రం, ఒక చుట్టు కలిగిన వృత్తాకార చుట్ట కలుగ జేసే అయస్కాంత క్షేత్రం కంటే ____ అధికంగా ఉంటుంది.

83) A current-carrying long solenoid acts as a
విద్యుత్ ప్రవాహం కలిగిన ఒక పొడవైన సోలినాయిడ్ ఏవిధంగా ప్రవర్తించును?

84) The magnetic effect of electric current is demonstrated by the scientist
విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ప్రభావాన్ని వివరించిన శాస్త్రవేత్త

85) The magnetic field inside the body forms the basis for obtaining the images of different body parts. This is done using a technique called
శరీరంలోని అయస్కాంత క్షేత్రం ఆధారంగా వివిధ శరీర భాగాల చిత్రాలను పొందే విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ విధానాన్ని ఏ స్కానింగ్ పద్ధతి అంటారు?

86) In domestic electric circuits, the wire with red colour insulation is called
గృహ విద్యుత్ వలయంలో ఎరుపు రంగు విద్యుత్ బంధకంతో ఉన్న తీగ

87) In an electric circuit, the device used to prevent damage to the electrical appliances due to overloading is called
విద్యుత్ వలయంలో అధిక లోడ్ కారణంగా విద్యుత్ పరికరాలకు నష్టం కలగకుండా నివారించడానికి ఉపయోగించే పరికరం

88) In domestic electric circuits, different appliances can be connected across the live and neutral wires in
గృహ విద్యుత్ సర్క్యూట్లలో, లైవ్ వైర్ మరియు న్యూట్రల్ వైర్లకు మధ్య అనుసంధానించబడిన వివిధ పరికరాలు ఎలా కలుపబడతాయి

89) At the time of a short circuit, the current in the circuit
షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలో వలయంలోని విద్యుత్ ప్రవాహం

90) In domestic electric circuits in our country, the potential difference between the live wire and neutral wire in the mains is
మన దేశంలో గృహాలకు వచ్చే ప్రధాన విద్యుత్ సరఫరాలో, లైవ్ వైర్ మరియు న్యూట్రల్ వైర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ తేడా

Your Score: 0 / 0