41) A player sitting on the top of a tower of height 40 m observes the angle of depression of a ball lying on the ground is 60°. The distance between the foot of the tower and ball is ____ m.
40 మీ. ఎత్తు గల ఒక శిఖరము పైనుండి ఒక ఆటగాడు భూమిపై గల ఒక బంతిని 60° నిమ్న కోణముతో చూసెను. అయిన శిఖరపు అడుగునుండి బంతికి గల దూరము = ____ మీ.
40 మీ. ఎత్తు గల ఒక శిఖరము పైనుండి ఒక ఆటగాడు భూమిపై గల ఒక బంతిని 60° నిమ్న కోణముతో చూసెను. అయిన శిఖరపు అడుగునుండి బంతికి గల దూరము = ____ మీ.
42) The length of the shadow of a vertical pole is √3 times its original length. The angle of elevation to the Sun is
ఒక స్తంభము యొక్క నీడ పొడవు దాని పొడవు కన్నా √3 రెట్లున్న. అయిన సూర్యునితో గల ఊర్ధ్వ కోణము.
ఒక స్తంభము యొక్క నీడ పొడవు దాని పొడవు కన్నా √3 రెట్లున్న. అయిన సూర్యునితో గల ఊర్ధ్వ కోణము.
43) One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting the queen of diamonds.
బాగుగా కలుపబడిన పేకాట కార్డుల కట్టలో 52 కార్డుల నుండి ఒక్క కార్డు తీయుటలో, అది డైమండ్ రాణి అగుటకు గల సంభావ్యత.
బాగుగా కలుపబడిన పేకాట కార్డుల కట్టలో 52 కార్డుల నుండి ఒక్క కార్డు తీయుటలో, అది డైమండ్ రాణి అగుటకు గల సంభావ్యత.
44) From the letters of the word 'MOBILE', a letter is selected. The probability that the letter is a vowel, is
'MOBILE' అను ఆంగ్ల పదము నుండి ఒక అక్షరమును ఎన్ను కొనగా, అది అచ్చు (ఆంగ్ల వర్ణమాలలో) అగుటకు గల సంభావ్యత
'MOBILE' అను ఆంగ్ల పదము నుండి ఒక అక్షరమును ఎన్ను కొనగా, అది అచ్చు (ఆంగ్ల వర్ణమాలలో) అగుటకు గల సంభావ్యత
45) The probability of getting a bad apple in a box of 400 apples is 0.035. The total number of bad apples is
400 యాపిల్ పళ్ళు వున్న పెట్టె నుండి క్రుళ్ళిన పండు బయటకు తీయు సంభావ్యత, 0.035 అయిన ఆ పెట్టె లోని క్రుళ్ళిన యాపిల్ పళ్ల సంఖ్య
400 యాపిల్ పళ్ళు వున్న పెట్టె నుండి క్రుళ్ళిన పండు బయటకు తీయు సంభావ్యత, 0.035 అయిన ఆ పెట్టె లోని క్రుళ్ళిన యాపిల్ పళ్ల సంఖ్య
46) If P(E) = 0.05, the probability of 'not E' is
P(E) = 0.05 అయిన 'E కానిది' యొక్క సంభావ్యత?
P(E) = 0.05 అయిన 'E కానిది' యొక్క సంభావ్యత?
47) The following table gives the literacy rate in percentage of 35 cities. Then the mean literacy = ____ %.
క్రింద చూపిన పట్టికలో 35 నగరముల అక్షరాస్యతా రేటు (శాతములలో) ఇవ్వబడినది. అయిన సగటు అక్షరాస్యతా శాతము = ____ %.
క్రింద చూపిన పట్టికలో 35 నగరముల అక్షరాస్యతా రేటు (శాతములలో) ఇవ్వబడినది. అయిన సగటు అక్షరాస్యతా శాతము = ____ %.
| Literacy in percentageఅక్షరాస్యతా శాతము | 45-55 | 55-65 | 65-75 | 75-85 | 85-95 |
| Number of citiesనగరముల సంఖ్య | 3 | 10 | 11 | 8 | 3 |
48) A survey was conducted on 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. Then mode of this data is
ఒక ఆవాస ప్రాంతంలో కొంత మంది విద్యార్థుల బృందం 20 కుటుంబాలను సర్వే చేసి, ఆ కుటుంబ సభ్యుల సంఖ్యను ఈ క్రింద చూపిన పౌనఃపున్య విభజన పట్టికలో చూపడమైనది. ఈ దత్తాంశము యొక్క బాహుళకము
ఒక ఆవాస ప్రాంతంలో కొంత మంది విద్యార్థుల బృందం 20 కుటుంబాలను సర్వే చేసి, ఆ కుటుంబ సభ్యుల సంఖ్యను ఈ క్రింద చూపిన పౌనఃపున్య విభజన పట్టికలో చూపడమైనది. ఈ దత్తాంశము యొక్క బాహుళకము
| Family sizeకుటుంబ పరిమాణము | 1-3 | 3-5 | 5-7 | 7-9 | 9-11 |
| Number of familiesకుటుంబముల సంఖ్య | 7 | 8 | 2 | 2 | 1 |
49) The below distribution gives the weights of 30 students of a class. Then the median class of the data is
క్రింద చూపిన విభజన పట్టికలో 30 విద్యార్థుల బరువులు ఇవ్వబడినవి. అయినచో ఈ దత్తాంశపు మధ్యగత తరగతి?
క్రింద చూపిన విభజన పట్టికలో 30 విద్యార్థుల బరువులు ఇవ్వబడినవి. అయినచో ఈ దత్తాంశపు మధ్యగత తరగతి?
| Weight in kgబరువు కి.గ్రా లలో | 40-45 | 45-50 | 50-55 | 55-60 | 60-65 | 65-70 | 70-75 |
| No. of studentsవిద్యార్థుల సంఖ్య | 2 | 3 | 8 | 6 | 6 | 3 | 2 |
50) The median of scores 1.6, 1.3, 1.7, 1.2, 1.4, 1.02 and 1.35 is
⇒1.6, 1.3, 1.7, 1.2, 1.4, 1.02 మరియు 1.35 అను మార్కుల యొక్క మధ్యగతము
⇒1.6, 1.3, 1.7, 1.2, 1.4, 1.02 మరియు 1.35 అను మార్కుల యొక్క మధ్యగతము
Your Score: 0 / 0