71) The SI unit of electric charge is
విద్యుదావేశం యొక్క SI ప్రమాణం
విద్యుదావేశం యొక్క SI ప్రమాణం
72) Pick the correct statement.
సరైన ప్రకటనను ఎంచుకోండి.
(a) An ammeter is always connected in parallel in an electric circuit.
ఒక అమీటర్ ఎప్పుడూ విద్యుత్ వలయంలో సమాంతరంగా కలపబడుతుంది.
(b) The voltmeter is always connected in parallel in an electric circuit.
ఒక వోల్ట్ మీటర్ ఎప్పుడూ విద్యుత్ వలయంలో సమాంతరంగా కలపబడుతుంది.

73) 1 ampere × 1 second = ?
1 ఆంపియర్ × 1 సెకను = ?
1 ఆంపియర్ × 1 సెకను = ?
74) Work done to move a unit charge from one point to another point in an electric circuit is called
విద్యుత్ వలయంలో ఒక ప్రమాణ విద్యుత్ ఆవేశమును ఒక బిందువు నుండి మరొక బిందువుకు తరలించడానికి చేసిన పనిని ఏమంటారు?

75) If the potential difference between the two ends of a conductor is 6 V and its resistance is 3 Ω, then the current passing through it is
ఒక విద్యుత్ వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ తేడా 6 V మరియు ఆ విద్యుత్ వాహకం యొక్క విద్యుత్ నిరోధం 3 Ω అయితే, దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం

76) The resistance of a conductor is R and its area of cross-section is A, then
ఒక విద్యుత్ వాహకము యొక్క నిరోధము R మరియు దాని మధ్యచ్ఛేద వైశాల్యము A అయిన

77) The highest equivalent resistance that can be obtained by combination of four resistances 2 Ω, 4 Ω, 6 Ω and 12 Ω is
2 Ω, 4 Ω, 6 Ω మరియు 12 Ω నిరోధాలను కలిగిన నాలుగు విద్యుత్ వాహకము ల సంధానము ద్వారా పొందగల అత్యధిక ఫలిత నిరోధం

78) According to Joule's law of heating, the heat produced in a resistor is
జౌల్ యొక్క ఉష్ణ నియమం ప్రకారం, ఒక విద్యుత్ నిరోధకంలో ఉత్పన్నమయ్యే ఉష్ణం

79) Electric power is the product of potential difference and ____.
విద్యుత్ సామర్థ్యం అనేది పొటెన్షియల్ తేడా మరియు ____ యొక్క గుణకారం.

80) One kilowatt-hour is equal to
ఒక కిలోవాట్ గంట దీనికి సమానం
ఒక కిలోవాట్ గంట దీనికి సమానం
Your Score: 0 / 0